DSC 1998, & 2008 MTS టీచర్స్ సర్వీసెస్ 11 నెలల కాలానికి ( 01.06.2024 – 31.04.2025) పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసారు. కాంట్రాక్టు టీచర్ ల సర్వీస్ ని ఒక నెల విరామం ఇస్తూ ఏప్రిల్ 31, 2024 న వారి సర్వీసెస్ టెర్మినేట్ చేసారు.
మరల వారిని జూన్ 1 నుంచి విధుల్లోకి తీసుకుంటూ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉత్తరువులు విడుదల చేసారు..
వీరికి మధ్యలోMAY 2024 నెలకి నో వర్క్ నో పే బేస్ మీద జీతం లేదు