Movie Updates : ఎన్నికల ఫలితాలకు ముందు.. కొత్త సినిమాలు ఇవే!

Elections are over .. ఇప్పుడు అందరి దృష్టి సినిమాలపైనే ఉంది. ఎన్నికల కారణంగా ఇన్ని రోజులు స్తబ్దుగా ఉన్న పరిశ్రమ పోలింగ్ ముగియగానే ఊపందుకుంది. అందుకే కొత్త సినిమాల విడుదలే కాదు, పెద్ద updates of big movies కూడా. మరి అవి ఏంటి..? ఎన్నికల ఫలితాలకు ముందు.. రాబోయే కొత్త new movies updates ఏంటో చూద్దాం..?

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఎన్నికల హడావిడిలో కొన్ని రోజులుగా ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వలేదు దర్శక నిర్మాతలు. ఇప్పుడు పోలింగ్ ముగియడంతో ఒక్కొక్కరుగా శుభవార్తలు చెబుతున్నారు. గతంలో May 15న రామ్ పుట్టినరోజు సందర్భంగా ouble smart teaser ను విడుదల చేశారు. 85 సెకన్లతో కూడిన ఈ టీజర్ ఆకట్టుకుంది.

May 20 Jr. NTR fans పండగే. ఆ రోజు తారక్ పుట్టినరోజు సందర్భంగా మూడు అప్ డేట్స్ రాబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా దేవర ఫస్ట్ సింగిల్ విడుదలయ్యే అవకాశాలున్నాయి. అలాగే Wa 2 movie ఫస్ట్ లుక్ తో పాటు ప్రశాంత్ నీల్ సినిమాపై క్లారిటీ రానుంది. ఇదంతా మే 20న జరగనుంది.

Manchu Vishnu Kannappa movie teaser ను May 20న విడుదల చేయనున్నారు.ఈ టీజర్ను Cannes Film Festival లో ప్రదర్శించనున్నారు. Pan India star hero Prabhas ఇటీవలే Kannappa shoot పూర్తి చేసుకున్నాడు.

Kalki 2898 AD ప్రమోషన్లు May చివరి వారం నుండి ప్రారంభమవుతాయి. ఈ నెలలో టీజర్తో పాటు ఓ పాటను విడుదల చేయనున్నారు. కల్కి చిత్రం June 27న 22 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *