ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణతో మిగు బుగా తేలిన 4 వెండు పైగా సబ్జెక్టు టీచర్లను ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయు లుగా నియమించాలని విద్యాశాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. పాఠశాలల్లో పోస్టుల హేతుబద్దీ కరణ, తొమ్మిది రకాల పాఠశాలల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించింది. గతంలో వైకాపా ప్రభుత్వం తెచ్చిన జీ-117కు ప్రత్యామ్నాయంగా ఈ విదా నాన్ని తీసుకొచ్చారు. ఈ ప్రతిపాదనలు త్వరలో జరగనున్న మంత్రివర్గ సమావేశం ముందుకు రామన్నాయి. మంత్రివర్గం ఆమోదం అనంతరం హేతుబద్ధీకరణ బదిలీలకు విడివిడిగా ప్రభుత్వం జీఓలు జారీ చేస్తుంది. అనంతరం బదిలీలకు ప్రస్తుంది. వచ్చే విద్యా సంవత్సరంలో ఉన్నత. పాఠశాల విద్యాశాఖల షెడ్యూల్ విడువల
ప్రాథమికోన్నతతో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 9,820 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు ఏర్పాటు కాను న్నాయి. వీటన్నింటికీ ప్రధానోపాధ్యాయ పోస్టులు ఇవ్వనున్నారు. ప్రాథమిక పాఠశాలల్లో ఇప్పటికే 5 మంది ప్రధానోపాధ్యాయులు పని చేస్తు న్నారు. ఇంకో 6,088 హెచ్ఎం పోస్టులు ఆవ సరం కానున్నాయి. వీటిలో 4,800 పోస్టులను సబ్జెక్టు టీచర్ల (స్కూల్ అసిస్టెంట్ల) తోను, మిగతా 1308 పోస్టులను సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదో
పదోన్నతులతోనూ భర్తీ చేస్తారు. ప్రాథమికోన్నతలోనూ సబ్జెక్టు టీచర్లు
రాష్ట్రవ్యాప్తంగా జిల్లా, మండల పరిషత్తు, ప్రభుత్వ పురపాలిక పాఠశాలలు 40.820 ఉండగా.. ఇప్పుడు 11,478కి పెరిగాయి. ఉన్నత. ప్రాథమికోన్నత బడుల్లోనూ ఆదర్శ పాఠశాలలను ప్రత్యేకంగా చూపడంతో ఈ సంఖ్య పెరిగింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లోనూ 17 తరగతు లడు సబ్జెక్టు టీచర్లను ఇస్తారు. 10 మందిలోపు విద్యార్థులుంటే ఒక్కడు, 30 మంది వరకు ఇద్దరు. 140 వరకు నలుగుర్ని కేటాయిస్తారు.
* రాష్ట్రవ్యాప్తంగా 108 ప్రాథమికోన్నత పాఠశా బాబు ఉండగా వీటిలో 77 బదులను హైస్కూ గా ఉన్నతీకరించారు. 6 పాఠశాలను ప్రాద మిక బదులుగా మార్చారు. కొన్నేళ్లుగా 300 పాఠ శాలల్లో 6.78 తరగతుల్లో విద్యార్థులు లేకపోవ మంతో ఇవి ప్రాథమిక బదులుగా మారిపో యాయి. 1303 యూపీ బదులు యధావిధిగా కొనసాగుతాయి.
* ప్రాథమికోన్నత పాఠశాలలను ప్రాదమిక పాఠశాలలు గా మార్చిన చోట 6,78 తరగతులు చదివే పిల్లల్ని సమీపంలోని ఉన్నత పాఠశాలలకు మ్యాపింగ్ చేశారు.
హైస్కూళ్లలో 1-10 తరగతులు ఉండే బడుల సంఖ్య 1961కి పెరిగింది. గతంలో ఇవి 128 ఉండగా.. ఇప్పుడు 1535 పెరిగాయి. ఇక్కడ ప్రాదమిక బడుల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగానే. టీచర్లను కేటాయిస్తారు.
బేసిక్ బడులే అధికం
ప్రాథమిక పాఠశాలలను బేసిక్, ఆదర్శ పాఠశా లలుగా ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థుల సంఖ్య 45లోపు ఉండే వాటిని జేసిక్ బడులుగా పిలు స్తారు. రాష్ట్రంలో ఇవే అత్యధికంగా (301025) ఏర్పాటు కానున్నాయి. వీటిలో విద్యా హక్కు చట్టం ప్రకారం టీచర్లను కేటాయిస్తారు.
రాష్ట్రంలో 1-5 తరగతులు మాత్రమే ఉండే ఆదర్శ ప్రాథమిక పాఠశాలలు 7553 ఏర్పాటు కానున్నాయి. వీటిలో 60 మందిలోపు విద్యార్థులు న్నచోట మూడు టీచర్ పోస్టులు, ఒక హెచ్ఎం పోస్టు ఇస్తారు. 40 పైన పిల్లలుంటే నాలుగు టీచర్, ఒక హెచ్ఎం పోస్టు ఇస్తారు.
తరగతులు కలిపి ఉండే ఫౌండేషనల్ జనులు ఏర్పాటషతాయి. ఉన్నత పాఠశాలలు 25త్ ఉంటాయి. పూర్వ ప్రాథమిక విద్య-12 (ఎర్బేజ్ యూసేజ్) ఉండే శాటిలైట్ బదులు (అంగన్వాడీలు) 139 ఏర్పాటు కానున్నాయి. వీటిని ప్రభుత్వ పాఠశాలం ప్రాంగణంలోనే ఏర్పాటు చేస్తారు