బ్యాంకు ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా? బ్యాంక్ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారా? అయితే మీకు శుభవార్త.Rregional rural banks ల్లో ఉద్యోగాల భర్తీకి ఇటీవల Institute of Banking Personnel Selection has released a notification విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 9,995 పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇందులో వరంగల్ కేంద్రంగా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంకులో 285 పోస్టులు ఉన్నాయి. బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలనుకునే వారికి ఇది సువర్ణావకాశం. ఈ పోస్టులకు వెంటనే దరఖాస్తు చేసుకోండి
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే మంచి జీతంతో పాటు జీవితంలో ఉన్నత స్థాయిలో స్థిరపడవచ్చు. ఈ notification ద్వారా Group-B లో మల్టీ పర్సన్ ఆఫీస్ అసిస్టెంట్ పోస్టులతో పాటు Group-A Officers Scale 1, Scale 2, Scale 3 ఆఫీసర్లను భర్తీ చేస్తారు. అభ్యర్థులు పోస్టుల ప్రకారం బ్యాచిలర్స్ డిగ్రీ, MBA, CA ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి. దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు
Related News
అర్హతలు: పోస్టులకు అనుగుణంగా Bachelors Degree, MBA, CA ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం. సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
వయో పరిమితి: Office Assistant (Multipurpose ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18-28 ఏళ్ల మధ్య ఉండాలి.
- Officer Scale -I (అసిస్టెంట్ మేనేజర్) పోస్టులకు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
- Officer Scale -II (మేనేజర్) పోస్టులకు 21-32 ఏళ్ల మధ్య ఉండాలి.
- Officer Scale -III (సీనియర్ మేనేజర్) పోస్టులకు 21-40 ఏళ్ల మధ్య ఉండాలి.
దరఖాస్తు విధానం: Online
దరఖాస్తు రుసుము: అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులు రూ.175 చెల్లించాలి.
ఎంపిక ప్రక్రియ: prelims and mains exams పరీక్షల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 07-06-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 27-06-2024