ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2025 సంవత్సరానికి గాను సాధారణ, ఐచ్ఛిక సెలవులను అధికారికంగా విడుదల చేసిన ప్రభుత్వం..
వచ్చే ఏడాది 2025కి సాధారణ, ఐచ్ఛిక సెలవులను ప్రకటించింది.మొత్తం 23 సాధారణ సెలవులు ఉంటాయని పేర్కొంది. 21 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
గణతంత్ర దినోత్సవం, ఉగాది, శ్రీరామనవమి, ముహర్రం మరియు ఆదివారాలతో సహా ఇతర పండుగలు వచ్చిన సాధారణ సెలవులు. అయితే జనవరి, ఏప్రిల్, ఆగస్టు నెలల్లో నాలుగు సెలవులు ఉంటాయి.
APలో సాధారణ సెలవులు – 2025
జనవరి 13 (సోమవారం) – భోగి
జనవరి 14 (మంగళవారం) – సంక్రాంతి
జనవరి 15 (బుధవారం) – కనుమ
జనవరి 26 (ఆదివారం) – గణతంత్ర దినోత్సవం
ఫిబ్రవరి 26 (బుధవారం) – మహా శివరాత్రి
మార్చి 14 (శుక్రవారం) – హోలీ
మార్చి 3 (ఆదివారం) – ఉగాది
మార్చి 31 (సోమవారం) – రంజాన్
ఏప్రిల్ 5 (శనివారం) – బాబు జగ్జీవన్ రామ్ జయంతి
ఏప్రిల్ 6 (ఆదివారం) – శ్రీరామ నవమి
ఏప్రిల్ 14 (సోమవారం) – బి.ఆర్. అంబేద్కర్ జయంతి
ఏప్రిల్ 18 (శుక్రవారం) – గుడ్ ఫ్రైడే
జూన్ 7 (శనివారం) – ఈద్-ఉల్-అజా (బక్రీద్)
జూలై 6 (ఆదివారం) – ముహర్రం
ఆగస్ట్ 8 (శుక్రవారం) – వరలక్ష్మీ వ్రతం
ఆగస్టు 15 (శుక్రవారం) – స్వాతంత్ర్య దినోత్సవం
ఆగస్ట్ 16 (శనివారం) – శ్రీ కృష్ణాష్టమి
ఆగస్ట్ 27 (బుధవారం) – వినాయక చవితి
సెప్టెంబర్ 5 (శుక్రవారం) – ఈద్ మిలాద్-ఉన్-నబీ
సెప్టెంబర్ 30 (మంగళవారం) – దుర్గా అష్టమి
అక్టోబర్ 2 (గురువారం) – మహాత్మా గాంధీ జయంతి/విజయ దశమి
అక్టోబర్ 20 (సోమవారం) – దీపావళి
డిసెంబర్ 25 (గురువారం) – క్రిస్మస్
ఐచ్ఛిక సెలవులు-2025:
జనవరి 1 (బుధవారం) – నూతన సంవత్సరం
జనవరి 123 (సోమవారం) – హజ్రత్ అలీ పుట్టినరోజు
జనవరి 27 (సోమవారం) – షబ్-ఎ-మిరాజ్
ఫిబ్రవరి 14 (శుక్రవారం) – షబే-ఎ బరాత్
మార్చి 22 (గురువారం) – షహదత్ HZT అలీ
మార్చి 28 (శుక్రవారం) – జుమాతుల్ వాడా / షాబ్-ఎ-ఖదర్
ఏప్రిల్ 10 (గురువారం) – మహావీర్ జయంతి
ఏప్రిల్ 30 (బుధవారం) – బసవ జయంతి
మే 12 (సోమవారం) – బుద్ధ పూర్ణిమ
జూన్ 15 (ఆదివారం) – ఈద్-ఎ-ఘదీర్
జూన్ 27 (శుక్రవారం) – రథయాత్ర
జూలై 5 (శనివారం) – ముహర్రం
ఆగస్టు 15 (శుక్రవారం) – శ్రావణ పూర్ణిమ
21 సెప్టెంబర్ (ఆదివారం) – మహాలయ అమావాస్య
9 సెప్టెంబర్ (గురువారం) – యాజ్ దహూమ్ షరీఫ్
నవంబర్ 11 – కార్తీక పూర్ణిమ
నవంబర్ 11 – గురునానక్ జయంతి
24 డిసెంబర్ (బుధవారం) – క్రిస్మస్ ఈవ్
26 డిసెంబర్ (శుక్రవారం) – బాక్సింగ్ డే
19 అక్టోబర్ (ఆదివారం) – నరక చతుర్థి