Know your School Composite Grants 2024-25

మీ పాఠశాల కి 2024-25 విద్య సంవత్సరం కొరకు PFMS అకౌంట్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు SCHOOL  ROLL ఆధారం గా నిధులు జమ చేయుటకు నిశ్చయించారు. దీనికి సమబంధించి ఉత్తర్వులు కూడా విడుదల చేసినారు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మీ పాఠశాల కి ఈ గ్రాంట్ ఎంత పడిందో మీ స్కూల్ UDISE కోడ్ ఎంటర్ చేయుట ద్వారా ఇక్కడ ఒక్క క్లిక్ తెలుసుకోండి

Click here to know your School annual grant amount

Check School-wise Grant Details

(పై  ఫైల్ ఓపెన్ చేసిన తర్వాత SEARCH  లో మన పాఠశాల DISE CODE ఎంటర్ చేస్తే మన SCHOOL కు విడుదలైన COMPOSIT GRANT అమౌంట్ ఎంతో తెలుసుకోవచ్చు.)

PMSHRI యాప్ లో PC కమిటీ రెజల్యూషన్ కాపీ, ఎస్టిమేషన్ అప్లోడ్ చేయు విధానం