Know your school (Any school in the State with DISE code) Teachers Daily Attendance In time and Out time details with one click
ఈ ప్రోగ్రాం తో రాష్ట్రము లో కల ప్రతి స్కూల్ యెక్క ఉపాధ్యాయుల పాఠశాల రోజువారీ అటెండన్స్ ఇన్ టైం మరియు అవుట్ టైం తెలుసుకోవచ్చు.
ఏ రోజు మనం లీవ్ పెట్టాము మరియు ఏ రోజు అటెండన్స్ వేయటం మర్చిపోయాము అనే వివరాలు కూడా తారీఖు ఎంటర్ చేసి తెల్సుకునే అవకాశం ఉంది.
Related News
స్కూల్ DISE కోడ్ ఎంటర్ చేసి రోజువారీ అటెండన్స్ ఇన్ టైం మరియు అవుట్ టైం వివరాలు తెలుసుకోండి.
Enter the DISE Code and Select Date and Get in time out time details of your school Teachers
Click here to Know In time Out time details