గత వారం రోజులు గా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణం గా ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ లో వరదలు బీభస్థం సృష్టించి జన జీవితాలు అతలాకుతలం చేసిన సంగతి అందరికి తెలిసినదే.. వారికి సహాయార్ధం ఉద్యోగులు మరియు ప్రముఖులు ఆర్ధిక సహాయం చేస్తూ తమ వంతు సాయం అందించే కార్యక్రమం లో భాగం గా CM Relief Fund కు ఒక రోజు మూల వేతనం ఇస్తున్నట్లుగా జేఏసీ నాయకులు ప్రకటించారు
వరద బాధితులను ఆదుకునేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన ఉద్యోగులకు కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి, వరద బాధితులకు సాయంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒకరోజు వేతనాన్ని ప్రకటించారు.
ఈ క్రింది లింక్ లో మీ బేసిక్ పే సెలెక్ట్ చేసుకుని మీ శాలరీ నుండి CM Relief Fund కు ఈ నెల Deduct అయ్యే అమౌంట్ ఎంతో తెలుసుకొండి.
Click here to know your one-day salary