15% రిటర్న్స్ మంచివే.. కానీ మీకు సరిపోతాయా? అసలు విషయం ఇది…

ఎవరో తమ ఇన్వెస్ట్‌మెంట్ పోర్ట్‌ఫోలియో స్క్రీన్‌షాట్ షేర్ చేశారు. అందులో 15.3% XIRR రిటర్న్స్ కనిపించాయి. కామెంట్స్ మాత్రం ఊహించిందే – “అద్భుతమైన రిటర్న్స్!”, “ఏ ఫండ్స్?”, “సూపర్ పెర్ఫార్మెన్స్!” అని ప్రశంసలు వచ్చాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కానీ ఇక్కడ అసలు ప్రశ్న – ఈ 15% రిటర్న్స్ నిజంగా మీ ఫైనాన్షియల్ గోల్స్‌కి సరిపోతాయా? ఇప్పుడు బుల్ మార్కెట్ ఉంది. స్టాక్ మార్కెట్ బాగా పెరుగుతుంటే ఎవరికైనా మంచి రిటర్న్స్ వచ్చేస్తాయి. కానీ మార్కెట్ కుప్పకూలినప్పుడు కూడా మీ ఇన్వెస్ట్‌మెంట్స్ స్టేబుల్‌గా ఉంటాయా?

మీరు రిటైర్మెంట్ ప్లాన్ చేయాలనుకుంటున్నారా? మీ పిల్లల చదువుకోసం పొదుపు చేస్తున్నారా? లేదంటే సంపద పెంచుకోవాలనుకుంటున్నారా? ఒక్కో గోల్‌కి కావాల్సిన రిటర్న్స్ వేరు. కేవలం 15% రిటర్న్స్ వచ్చినా, అది మీకు అవసరమైన అమెౌంట్ ఇవ్వగలదా?

Related News

సో, మార్కెట్ బాగుంటే మాత్రమే కాదు, ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలో కూడా తెలుసుకోవాలి. బుల్ మార్కెట్‌లో ఆనందించడమే కాదు, మార్కెట్ పతనమైనా మనం రిస్క్-ఫ్రీగా ఉండేలా స్మార్ట్ స్ట్రాటజీస్ ప్లాన్ చేసుకోవాలి. ఇన్వెస్ట్‌మెంట్‌లో లాభాల కంటే, స్ట్రాంగ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ముఖ్యం.