మీ డ్రీమ్ ఫోన్ అయిన Samsung Galaxy S24+ ఇప్పుడు షాకింగ్ డిస్కౌంట్‌లో అందుబాటులో ఉంది. అసలు ధర ₹99,999 అయితే, ఇప్పుడు Flipkartలో ఇది కేవలం ₹52,999కి దొరుకుతుంది. దాదాపు 47 శాతం తగ్గింపుతో ఇది వస్తోంది. ఈ రేంజ్‌లో ఈ ఫోన్‌కి ఇదే బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచో ఫెంచ్ మీద ఉండి, డబ్బుల సంగతి ఆలోచిస్తూ వెనుకడుగేయడం జరుగుతుందా? ఇక ఆలోచనకి ఫుల్‌స్టాప్ పెట్టేయండి. ఇది మీ కోసం వచ్చిన పర్ఫెక్ట్ చాన్స్.
ఒకేసారి అంత డబ్బు పెట్టలేనట్టైతే, నోకోస్ట్ EMI ప్లాన్ ఉంది. మీరు నెలవారీ చెల్లింపుల్లోనే ఈ ఫోన్‌ని తీసుకోచ్చు. అది కూడా అదనపు వడ్డీ లేకుండా. ఇంకా మీ పాత ఫోన్ ఉన్నదా? దాన్ని ఎక్స్ఛేంజ్ చేయండి. అప్పుడు మీకు ₹36,500 వరకు అదనంగా తగ్గింపు లభించవచ్చు. అంటే మొత్తం ఖర్చు ఇంకాస్త తగ్గిపోతుంది. ఇది నిజంగా ఓ మస్త్ ఆఫర్.
Galaxy S24+ ఫోన్ 6.7 అంగుళాల పెద్ద AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. చూడ్డానికి ఈ స్క్రీన్ చాలా క్లియర్‌గా, బ్రైట్‌గా ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ వల్ల వీడియోలు చూడడం, గేమ్స్ ఆడడం, యాప్స్ స్క్రోల్ చేయడం అన్నీ చాలా స్మూత్‌గా జరుగుతాయి. మీరు VR గేమింగ్‌లో ఉన్నట్టు ఫీల్ అవుతారు.
Related News
ఈ ఫోన్‌లో Snapdragon 8 Gen 3 ప్రాసెసర్ ఉంది. ఇది మార్కెట్‌లోనే బెస్ట్ చిప్‌సెట్‌లలో ఒకటి. మీ ఫోన్‌లో ఏన్ని యాప్స్ ఓపెన్ చేసి పని చేసినా, ఎలాంటి లాగ్ ఉండదు. ఫాస్ట్, స్మార్ట్, ఎఫిషియంట్‌గా పనిచేస్తుంది. డే టూ డే యూజ్ నుండి హార్డ్ కోర్ గేమింగ్ వరకూ ఇది సూపర్ పెర్ఫార్మెన్స్ ఇస్తుంది.
ఈ ఫోన్‌లో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. మీరు తీసే ప్రతి ఫోటోలో కూడా డీటైల్ కనబడుతుంది. రోజూ మామూలుగా తీసే ఫోటోలు కూడా ప్రొఫెషనల్ ఫొటోగ్రఫీ లా కనిపిస్తాయి. సెల్ఫీ కెమెరా కూడా సూపర్. 5G సపోర్ట్ కూడా ఈ ఫోన్‌కు ఉంది. అంటే డేటా స్పీడ్ విషయంలో మీరు ఫ్యూచర్ రెడీగా ఉంటారు.
ఈ ఫోన్‌లోని బెటరీ రోజంతా స్మూత్‌గా పని చేస్తుంది. మీ యూజేజ్ ఎక్కువైనా సరే మధ్యలో ఛార్జింగ్ చేయాల్సిన అవసరం తక్కువ. అతి త్వరగా ఛార్జ్ అయ్యే టెక్నాలజీతో ఇది వస్తుంది. ఓసారి ఫుల్ చార్జ్ అయితే, రోజంతా టెన్షన్ లేకుండా ఫోన్ వాడచ్చు.
మీరు ఒక ప్రీమియం ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? కెమెరా గొప్పగా ఉండాలి, స్పీడ్ సూపర్‌గా ఉండాలి, డిజైన్ క్లాస్‌గా ఉండాలి అంటారా? అయితే Galaxy S24+ మీకోసమే. ఇప్పుడు అందుతున్న ఈ భారీ డిస్కౌంట్, EMI ప్లాన్, ఎక్స్ఛేంజ్ ఆఫర్ – ఇవన్నీ కలిపి చెప్పాలంటే, ఇది మిస్ చేయరానిది.
ఇలాంటి డీల్స్ ఒక్కోసారి మాత్రమే వస్తాయి. ఎప్పటినుంచో Samsung Galaxy S24+ మీ విష్లిస్ట్‌లో ఉందా? అయితే ఇంకేం ఆలోచన? ఇది మీ కలను నిజం చేసుకునే పర్ఫెక్ట్ సమయం. వెంటనే Flipkartకి వెళ్లండి. స్టాక్ అయిపోయేలోపు బుక్ చేసుకోండి. లేటయితే లైఫ్‌లాంగ్ రీగ్రెట్ తప్పదు…