రూ.1.5 లక్షల పెట్టుబడి 3 ఏళ్లలో ఎంతయిందో తెలుసా? ఈ ఫండ్స్ రిటర్న్స్ చూసి ఆశ్చర్యపోతారు…

మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్‌మెంట్ గురించి ఆలోచిస్తున్నారా? గత 3 ఏళ్లలో కొన్ని టాప్ ఇండెక్స్ ఫండ్స్ ఇచ్చిన రిటర్న్స్ చూస్తే మీరు సైతం పెట్టుబడి పెట్టాలని అనుకుంటారు. రూ.1.5 లక్షలు పెట్టిన వారు ఇప్పుడు ఎంత పొందారో తెలుసుకోండి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

UTI Nifty Midcap 150 Index Fund Direct – Growth

AUM: రూ.1,606 కోట్లు. NAV (April 1, 2025): రూ.21.34. Expense Ratio: 0.44%. Minimum SIP & Lump Sum: రూ.105. 3 ఏళ్ల రిటర్న్స్: 18.57%. రూ.1.5 లక్షల పెట్టుబడి → రూ.2.51 లక్షలు

Nippon India Nifty Midcap 150 Index Fund Direct – Growth

AUM: రూ.1,417 కోట్లు. NAV (April 1, 2025): రూ.21.84. Expense Ratio: 0.3%. Minimum SIP & Lump Sum: రూ.105. 3 ఏళ్ల రిటర్న్స్: 18.57%. రూ.1.5 లక్షల పెట్టుబడి → రూ.2.50 లక్షలు

Related News

Motilal Oswal Nifty Smallcap 250 Index Fund Direct – Growth

AUM: రూ.702 కోట్లు. NAV (April 1, 2025): రూ.33.57. Expense Ratio: 0.36%. Minimum SIP: రూ.500. Minimum Lump Sum: రూ.51. 3 ఏళ్ల రిటర్న్స్: 15.67%. రూ.1.5 లక్షల పెట్టుబడి → రూ.2.32 లక్షలు.

Aditya Birla Sun Life Nifty Smallcap 50 Index Fund Direct – Growth

AUM: రూ.184 కోట్లు.‌ NAV (April 1, 2025): రూ.18.7. Expense Ratio: 0.46%.‌ Minimum SIP & Lump Sum: రూ.105. 3 ఏళ్ల రిటర్న్స్: 15.20%. రూ.1.5 లక్షల పెట్టుబడి → రూ.2.29 లక్షలు.

ఇప్పుడే నిర్ణయం తీసుకోండి

ఇవి మార్కెట్‌కు అనుసంధానమైన ఫండ్స్ కావటంతో రిస్క్ ఉంటుంది. కానీ క్రమం తప్పకుండా పెట్టుబడి పెడితే దీర్ఘకాలికంగా మంచి returns పొందొచ్చు. మీరు కూడా మొదలుపెట్టి లాంగ్‌టర్మ్ వృద్ధి సాధించండి. ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టమే