గ్రూప్ 2 పోస్టులపై ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ప్రకటన. దీని పరీక్ష 25 ఫిబ్రవరి 2024న నిర్వహించారు. ది. ఎగ్జిక్యూటివ్ & నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టర్‌లు రెండూ APPSC ద్వారా విడుదల చేయబడ్డాయి. ఇందులో ముఖ్యమైన పోస్టులు అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ అసిస్టెంట్, సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్, ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్ మరియు అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ మొదలైనవి. దీనికి సంబంధించి ఆన్సర్ కీ గురించి కొన్ని ఇన్స్టిట్యూషన్ లు తయారు చేసిన ఆన్సర్ కీ పేపర్ ఇక్కడ మీకోసం ఉంచుతున్నాం ..
GORUP 2 ANSER KEY PAPER (Enadu prathiba)
APPSC GRUP 2 KEY PAPE R BY SYAM Institure