Jobs: హైదరాబాద్ టెక్ మహీంద్రాలో ఉద్యోగాలు అప్లై చేయండి ఇలా

Domestic IT giant Tech Mahindra పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ లింక్‌ను క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఈ పోస్టులకు ఎంపికైన వారు Hyderabad లో పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు కింద ఇచ్చిన ముఖ్యమైన సమాచారాన్ని చెక్ చేయండి.

పోస్టుల వివరాలు

Related News

అసోసియేట్ టెక్ స్పెషలిస్ట్ పోస్టులు

అర్హత  :  డిగ్రీ పాస్. సంబంధిత విభాగంలో 5-10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. SAP S/4HANA, సెంట్రల్ ఫైనాన్స్-2 పరిజ్ఞానం మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.

దరఖాస్తు విధానం

Online లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ  : ఆగస్టు 31, 2024

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *