Jio Satellite Internet: భారత్లో శాటిలైట్ ఇంటర్నెట్… జియో ఓ పెద్ద సంచలనం

Jio Satellite Internet : 2 GB కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వీడియోలను కూడా ఒక నిమిషంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీరు బఫరింగ్ లేకుండా వీడియోలను చూసే సౌలభ్యాన్ని పొందుతారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

నామమాత్రపు సిగ్నల్ ఉన్నా అవతలి వ్యక్తి గొంతు హై రేంజ్ లో వినిపిస్తోంది. చాలా కష్టతరమైన ఫైల్లను కూడా సులభంగా వీక్షించవచ్చు. ఆఫ్రికాలో ఎక్కడో ఉన్న వ్యక్తికి కూడా మీరు చాలా పారదర్శకంగా వీడియో కాల్ చేయవచ్చు. అనే ప్రశ్న కూడా మీ మదిలో మెదులుతున్నట్టుగా ఉంది.. అయితే ఇదంతా త్వరలో జరగనుంది.. అన్నీ అనుకున్నట్లు జరిగితే కొద్ది రోజుల్లోనే ఈ సౌకర్యాలు మీ అరచేతిలోకి వస్తాయి. 5-G technology phone వాడుతున్న మనం..త్వరలో satellite internet services అందుకోబోతున్నాం..ఏంటి ఈ satellite interne ..

High Speed Internet
చౌక ధరకే ఇంటర్నెట్ అందించి సరికొత్త సాంకేతిక విప్లవానికి దారి తీసిన జియో మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఇటువంటి సేవలు satellite internet ద్వారా అందించబడతాయి. ఇందుకు జియో అనుమతులు పొందింది. Reliance Industries Jio Platforms లు high speed internet servicesఅందించడానికి లక్సెంబర్గ్ SES భాగస్వామ్యంతో

దీన్ని ఆపరేట్ చేసేందుకు ఇండియన్ స్పేస్ రెగ్యులేటర్ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించేందుకు Amazon and Elon Musk’s Star Link వంటి కంపెనీలు పోటీ పడుతున్నాయి. అయితే ఈ రేసులో జియో కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఆర్బిట్ కనెక్ట్ ద్వారా భారత్కు మూడు అనుమతులు లభించాయి. Jio వాటిలో ఒకటి పొందింది.. April – June, the Indian National Space Promotion and Authorization Center (IN-SPAce) అనుమతులను జారీ చేసింది. ఆర్బిట్ కనెక్ట్స్ ఉపగ్రహాలను భారతదేశంపై ఉంచడానికి అనుమతిస్తుంది. జియో ఈ ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్ సేవలను అందిస్తుంది.

Huge investments
ఈ సేవను ప్రారంభించడానికి జియో ఇంకా టెలికమ్యూనికేషన్ల శాఖ నుండి మరిన్ని అనుమతులు పొందవలసి ఉంది..”జియో మాత్రమే కాదు, అనేక ఇతర పెద్ద కంపెనీలు satellite internet services అందించడానికి అనుమతులు పొందాయి. ఇది శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ మార్కెట్ పరిధిని పెంచుతుంది. వచ్చే ఐదేళ్లలో ఇది 36% వార్షిక వృద్ధిని నమోదు చేస్తుంది. 2030 నాటికి ఆదాయం 1.9 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఇన్ స్పేస్ చైర్మన్ పవన్ గోయెంకా తెలిపారు. గతేడాది ప్రైవేట్ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెట్టగా.. ఈ ఏడాది కంపెనీల పెట్టుబడులు 20 మిలియన్ డాలర్ల నుంచి 30 మిలియన్ డాలర్లకు పెరిగాయని గోయెంకా వివరించారు. శాటిలైట్ ఇంటర్నెట్ సేవల వేగం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పెరిగింది, Amazon Kuiper దాదాపు పది బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది మరియు శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది. ఎలోన్ మస్క్ యొక్క space x star link శ్రీలంకలో ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలను అందిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *