గుండె ఆరోగ్యానికి ఇది చాల మంచిది … క్యాన్సర్‌కు చెక్

గుండె ఆరోగ్యానికి ఇది చాల మంచిది …క్యాన్సర్‌కు చెక్

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మన ఇళ్ళలో టమాట లేకపోతే వంట ఇళ్లు ఒక్క రోజు కూడా గడవదు.

టమాటాలతో రకరకాల కూరలు చేసుకోవచ్చు. ఇవి టేస్టీగా ఉండటమే కాదు…ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. టమాటాల్లో విటమిన్‌ సీ, కే, పొటాషియం, పోలేట్‌లు ఎక్కువగా ఉంటాయి. కేలరీలు తక్కువ…నీరు ఎక్కువ ఉండటంతో టమాటాలు మంచి డైట్‌ ఫుడ్‌గా పనికొస్తాయి. టమాటాలలో ఉండే ఫైబర్‌ అతి ఆకలిని అరికడుతుంది.

దీంతో చిరు తిళ్లకు దూరంగా ఉండోచ్చు.

టామాటాలు రోజు ఆహారంలో తీసుకుంటే గుండె ఆరోగ్యాంగా ఉంటుంది. చర్మానికి కూడా నిగారింపు వస్తుంది.

లైకోపీన్, పొటాషియం, విటమిన్‌ సీ, బీపీని కంట్రోల్‌ చెయ్యడంతో పాటు…ధమనుల పని తీరును మెరుగుపరుస్తాయి.

టమాటాల్లో ఉండే లైకోపీన్‌ కొన్ని రకాల క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తాయి.

ముఖ్యంగా ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ నివారించడానికి ఇది ఉపయోగపడుతుంది.

టామాటాలు తరుచు తీసుకుంటే ఫ్రీ రాడికల్స్‌ కంట్రోల్ అయ్యి…కణాలు చురుగ్గా పని చేస్తాయి.