iPhone 14 : ఫ్లిప్‌కార్ట్ సూపర్ డీల్.. రూ.20వేల లోపే ఐఫోన్ 14

ప్రముఖ ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ Flipkart Apple iPhone 14పై ప్రత్యేక ఆఫర్‌ను అందిస్తోంది. ఈ పరికరం ధర రూ. 20 వేల లోపే కొనుగోలు చేయవచ్చు. గత ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ సేల్స్ ఛాన్స్ మిస్ చేసుకున్న వారికి ఇది మరో అద్భుతమైన అవకాశం అని చెప్పవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఐఫోన్ 14 ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో తక్కువ ధరకు అందుబాటులో ఉంది, ఈ డీల్ మరింత ఆకర్షణీయంగా ఉంది. ఆపిల్ ఇటీవలే ఐఫోన్ 15 సిరీస్‌ను విడుదల చేసినప్పటికీ, ఐఫోన్ 14 ఆకట్టుకునే స్పెసిఫికేషన్‌లతో వినియోగదారులకు అందుబాటులో ఉంది. కస్టమర్లు తమ పాత ఫోన్లను ఎక్స్చేంజ్ చేసుకోవడం ద్వారా రూ.42 వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

iPhone 14 128GB మోడల్ ధర రూ.69,900. అయితే ఫ్లిప్‌కార్ట్ దీన్ని రూ.57,999కి విక్రయిస్తోంది. మీ పాత ఫోన్ ను ఎక్స్ ఛేంజ్ చేసుకుంటే… రూ.42 వేల వరకు తగ్గింపును ఫ్లిప్ కార్ట్ అందిస్తోంది. దీనితో, మీరు ఐఫోన్ 14 ను కేవలం రూ. 15,999. అదనంగా కొన్ని క్రెడిట్ కార్డులు 10 శాతం తగ్గింపును అందిస్తాయి.