SIP (Systematic Investment Plan) అంటే క్రమంగా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే స్మార్ట్ వే. దీని వల్ల మార్కెట్ మార్పులను సులభంగా తట్టుకోవచ్చు, అలాగే కంపౌండింగ్ మ్యాజిక్ ద్వారా చిన్న మొత్తాలు కూడా భారీ సంపదగా మారుతాయి
మీరు ఏ ప్లాన్ ఎంచుకుంటారు?
వివిధ SIP సన్నివేశాల ద్వారా 12% రాబడి అంచనాల ప్రకారం ఎంత సంపద ఏర్పడుతుందో చూద్దాం:
1. రూ.10,000 SIP – 20 ఏళ్లకు → ₹99.91 లక్షలు!
- ప్రిన్సిపల్: ₹24 లక్షలు
- లాభం: ₹75.91 లక్షలు
2. రూ.15,000 SIP – 15 ఏళ్లకు → ₹75.69 లక్షలు!
- ప్రిన్సిపల్: ₹27 లక్షలు
- లాభం: ₹48.69 లక్షలు
3. రూ.20,000 SIP – 10 ఏళ్లకు → ₹46.47 లక్షలు!
- ప్రిన్సిపల్: ₹24 లక్షలు
- లాభం: ₹22.47 లక్షలు
SIP & కంపౌండింగ్ మ్యాజిక్ – మీ డబ్బుకు డబ్బు వస్తుంది
కంపౌండింగ్ అంటే “డబ్బుపై డబ్బు పెరగడం” అంటే మొదట మీరు పొందిన లాభం మళ్లీ పెట్టుబడిగా మారి మరింత లాభాన్ని ఇస్తుంది. దీని వల్ల చిన్న మొత్తాలు కూడా పెద్ద మొత్తంగా మారతాయి
Related News
ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే, ఫ్యూచర్లో ఈ మ్యాజిక్ మిస్ అవ్వాల్సిందే. ఎప్పుడైనా మొదలుపెట్టండి, కాని ఎక్కువ సమయం ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ సంపద వస్తుంది! సమయం ఎంత ఎక్కువ, లాభం అంత పెద్దది.
Disclaimer: మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్‌కు సంబంధించినవి. పెట్టుబడి ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్‌ని సంప్రదించండి.