Indian Coast Guard Recruitment Notification 2024: ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో నావిక్ మరియు మెకానిక్ పోస్టుల కోసం ఖాళీ..
మొత్తం ఖాళీలు: 320
పోస్టుల వివరాలు:
NAVIK (General Dut): 260 (ప్రాంతం/జోన్ వారీగా ఖాళీలు: నార్త్-77, వెస్ట్-66, నార్త్-ఈస్ట్-68, ఈస్ట్-34, నార్త్-వెస్ట్-12, అండమాన్-నికోబార్-03.
Mechanical (Mechanical/Electrical/Electronics): 60.
అర్హత: నావిక్ పోస్టులకు 12వ తరగతి (Maths/Physics), మెకానికల్ పోస్టులకు 10వ తరగతి లేదా 12వ తరగతితోపాటు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉండాలి.
వయసు: 18 నుంచి 22 ఏళ్ల మధ్య ఉండాలి. 01.03.2003 నుండి 28.02.2007 మధ్య ఉండాలి. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు సడలింపు వర్తిస్తుంది.
జీతం: నావిక్ పోస్టులకు నెలకు రూ.21,700/-; మెకానికల్ పోస్టులకు 29,200/-.
దరఖాస్తు విధానం: Online లో దరఖాస్తు చేసుకోండి.
ఎంపిక ప్రక్రియ: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, సర్టిఫికెట్ల పరిశీలన ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.
- దరఖాస్తుల ప్రారంభ తేదీ: 13.06.2024
- దరఖాస్తులకు చివరి తేదీ: 03.07.2024
పరీక్ష తేదీలు/E-Admit Card Download:
- స్టేజ్-1: September 2024;
- stage -2: November 2024;
- stage -3: April 2025.
Website: https://joinindiancoastguard.cdac.in/cgept