FACIAL ATTENDANCE :
ఏలూరు జిల్లా లోని అందరు DyEOs మరియు MEO లకు తెలియచేయునది ఏమనగా తేది.13-06-2024 నుండి పాఠశాలలు తిరిగి పునః ప్రారంభం అగును…
కావున SCHOOL ATTENDANCE APP నకు సంబంధించి పాఠశాల/కార్యాలయ సిబ్బంధి తమ వ్యక్తిగత/పాఠశాల/కార్యాలయముల యొక్క LOGIN & PASSWORD లను ఒక సారి చెక్ చేసుకొని సిబ్బంది మరియు విద్యార్ధుల యొక్క హాజరును App నందు సకాలములో నమోదు చేయునట్లు తగు చర్యలు తీసుకొనవలసినదిగా మీ పరిధిలోని అన్ని యాజమాన్య పాఠశాలల వారికి తెలియచేయవలెను.
(Memo.No.Spl/A&I/2024-CSE,Dt.10.06.2024)
అలాగే EMS (studentinfo.ap.gov.in) పాఠశాల లాగిన్ నందు Services – Staff – Employee status లో సిబ్బంది యొక్క retire/death మొదలగు వివరములను update చేసుకొనవలసినదిగా తెలియచేయడమైనది.
Attendance App లో సిబ్బంది యొక్క retire/death/Abscond..మొదలగు deletion వివరములను update చేయుటకు ఒక letter రూపంలో DEO మెయిల్ కు MEO signed copy పంపవలెను