IIT:నెలకి 56 వేలు జీతం తో ఐఐటీ కాన్పుర్‌లో ప్రాజెక్టు సైంటిస్ట్‌ పోస్టులు

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ మెకానికల్ ఇంజినీరింగ్ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Details as bellow:

ప్రాజెక్ట్ సైంటిస్ట్-I: 02 పోస్ట్‌లు

Related News

విద్యార్హత: పీహెచ్‌డీ డిగ్రీ (మెకానికల్ ఇంజినీరింగ్)తో పాటు పని అనుభవం.

జీతం: నెలకు రూ.56,000.

దరఖాస్తులను పంపాల్సిన ఈ-మెయిల్ చిరునామా: pala@iitk.ac.in

Last Date for applications: 05-02-2024.