IIM Recruitment Notification 2024: కాంట్రాక్ట్ ప్రాతిపదికన IIM జమ్మూలో ఉద్యోగాల రిక్రూట్‌మెంట్..
మొత్తం ఖాళీలు: 16
పోస్టుల వివరాలు: Team Leader-01, Specialists-07, Young Professionals-08 .
Related News
అర్హత: ఉద్యోగానుభవంతో పాటు పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: టీమ్ లీడర్ పోస్టుకు 65 ఏళ్లు, స్పెషలిస్ట్ పోస్టుకు 60 ఏళ్లు, యంగ్ ప్రొఫెషనల్ పోస్టుకు 45 ఏళ్లు.
జీతం:
- టీమ్ లీడర్ పదవికి రూ.2,00,000,
- స్పెషలిస్ట్ పోస్ట్ కోసం రూ.1.5 లక్షలు,
- యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్ కోసం రూ.50,000/- వరకు.
దరఖాస్తు విధానం: Online లో దరఖాస్తు చేసుకోండి.
Online దరఖాస్తులకు చివరి తేదీ: 16.07.2024
Website : https://www.iimj.ac.in