ఎంసెట్ విద్యార్థులకు శుభవార్త.. మరో 200 కొత్త ఇంజినీరింగ్ కాలేజీలు రానున్నాయి..

All India Council of Technical Education (AICTE) has given good news to MSET students . ఎంసెట్ పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థులు ఇంజినీరింగ్ సీట్లు పరిమితంగా ఉండడం, కోరుకున్న కాలేజీలో సీటు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్న సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

అలాగే చాలా మంది విద్యార్థులు మేనేజ్‌మెంట్ కోటాలో లక్షలకు లక్షలు ఫీజులు చెల్లిస్తున్నారు. ఈ సమస్య విద్యార్థులకే కాదు వారి తల్లిదండ్రులకు కూడా పెనుభారంగా మారింది. ఎట్టకేలకు తెలంగాణలో మరో 200 ఇంజినీరింగ్ కాలేజీలు రానున్నందున విద్యార్థులకు ఊరట లభించనుంది. 200 ఇంజినీరింగ్ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతులు కూడా జారీ చేసింది. అయితే ఈ కొత్త ఇంజినీరింగ్ కాలేజీలు ఈసారి కౌన్సెలింగ్‌కు అందుబాటులోకి వస్తాయా..లేదా..? ఇంకా క్లారిటీ లేదు.

10 కొత్తగా డీమ్డ్ వర్సిటీలు కూడా..
200 ఇంజనీరింగ్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ కళాశాలలతో పాటు, 10 డీమ్డ్ విశ్వవిద్యాలయాలు మరియు వాటి క్యాంపస్‌లు ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కోస్గి, కొడంగల్, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 3 శాఖల్లో బీటెక్ ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ లభించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *