నిధి పోర్టల్ లో ఫామిలీ మెంబెర్స్ ను యాడ్ చేసుకునే ఆప్షన్ … ఇలా చేయండి..!

Family Members Addition Process in Nidhi Employee login

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

నిధి పోర్టల్ Employee లాగిన్ నందు మీ యొక్క Family Members ను యాడ్ చేసుకునే ఆప్షన్ కలదు.

కుటుంబ సభ్యులను యాడ్ చేసేందుకుగాను వారి ఆధార్ నెంబర్ ను ఎంటర్ చేసి,ఆధార్ OTP ద్వారా eKYC పూర్తి చేయాలి.ఇందుకుగాను వారి ఆధార్ నెంబర్ కి మొబైల్ నెంబర్ తప్పనిసరిగా లింక్ అయ్యి ఉండాలి.

2022 తర్వాత నియామకమైన కొంతమంది ఉద్యోగులకు CFMS ID క్రియేట్ చేసే సమయంలోనే ఇది వరకే వారి యొక్క Family Members వివరాలు అప్డేట్ చేసి ఉన్నారు.

మీ యొక్క కుటుంబ సభ్యుల వివరాలు అప్డేట్ చేసి సబ్మిట్ చేసిన తరవాత DDO గారి లాగిన్ కు వెళ్తాయి.

మీరు యాడ్ చేసిన Family Members వివరాలను DDO గారు Approve చేయవలసి ఉంటుంది.