Bangalore, DRDO, Gas Turbine Research Establishment – కింది పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
2021/2022/2023 సంవత్సరాల్లో BE, BTech, Degree చేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
Details:
Related News
- Graduate Apprentice Trainee (Engineering): 75 Posts
- Graduate Apprentice Trainee (Non-Engineering): 30 Posts
- Diploma Apprentice Trainee: 20 Posts
- ITI Apprentice Trainee: 25 Posts
Total Vacancies: 150
Disciplines: Mechanical/Production/Industrial/Production Engineering/ Aeronautical/ Aero Space Engineering/Electricals and
Electronics/Electronics and Communication/Electronics and Instrumentation/Telecom Engineering/Met.
అర్హత: పోస్టుల వారీగా సంబంధిత విభాగంలో ITI, BE, BTech, Diploma (Engineering), BCom, BSc, BA, BCA, BBA (Non-Engineering ) ఉత్తీర్ణులు.
వయోపరిమితి: 18-37 ఏళ్లు మించకూడదు.
స్టైపెండ్: నెలకు రూ. 9000
*ముఖ్యమైన తేదీలు:
Online దరఖాస్తు ప్రారంభ తేదీ: 21-03-2024
Online దరఖాస్తుకు చివరి తేదీ: 09-04-2024
Last Date : 02-05-2024
Download Notification pdf here