శుభవార్త.. తగ్గిన గ్యాస్ సిలిండర్ ధర

First date Consumers కొంత ఊరట లభించింది. Oil marketing companies వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను స్వల్పంగా తగ్గించాయి. Lok Sabha elections ల మూడో దశ పోలింగ్కు సరిగ్గా వారం రోజుల ముందు వాణిజ్య gas cylinders తగ్గించాలని చమురు మార్కెట్ కంపెనీలు నిర్ణయించాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ నిర్ణయంతో ప్రజలకు కొంత ఊరట లభించింది. 19 కిలోల కమర్షియల్ gas cylinders పై రూ.19 తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. May 1 నుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయని చమురు మార్కెట్ కంపెనీలు తెలిపాయి..

domestic cylinders ధరలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం తగ్గిన ధరలతో ప్రధాన నగరాల్లో వాణిజ్య gas cylinders ధరలు ఎంత? ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ gas cylinders ధర రూ.1745.50గా ఉంది. కోల్కతాలో వాణిజ్య gas cylinders ధర రూ.1859. Hyderabad లో రూ.1994.50కి చేరింది. దేశీయ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. Hyderabad లో 14.2 కిలోల cylinders ధర రూ.855 వద్ద స్థిరంగా ఉంది.