రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్లకు గుడ్ న్యూస్..

Congress government. అమలు చేసిన హామీలన్నింటికీ ration card తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ration card ఉన్న ప్రతి ఒక్కరూ ఈ కేవైసీని పూర్తి చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులు వెల్లడించారు. ప్రజలు వెంటనే అందుబాటులో ఉన్న ration shops వెళ్లి e-KYC చేయించుకోవాలని అధికారులు సూచించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇప్పటికే February 29తో E-KYC గడువు ముగియగా.. పలువురు లబ్ధిదారుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం దానిని మరోసారి పొడిగించింది. మొత్తం లబ్ధిదారుల్లో 74 శాతం మంది ఇప్పటి వరకు e-KYC ని పూర్తి చేశారని పేర్కొంది.

మరోసారి గడువు తేదీని పొడిగించే అవకాశం లేదు. అందుకే తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. e-KYC ద్వారా ration card లో పేరున్న వ్యక్తి కుటుంబంలో సభ్యులా? అది తెలియవచ్చు కదా. ఇలా చేయడం వల్ల అర్హులకు మాత్రమే ration అందుతుంది.

Related News

 

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *