రేషన్ కార్డుదారులకు శుభవార్త.. ఈ 5 పథకాల గురించి మీకు తెలుసా?

దారిద్య్ర రేఖకు దిగువన (BPL) నివసిస్తున్న ప్రజలు చాలా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటి వారికి రేషన్ కార్డులు ఇస్తూ ఆ కార్డుల ఆధారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ముఖ్యంగా పేదల కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలు తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ మూడోసారి ఎన్టీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది.

Ayushman Bharat Yojana అనేది భారత కేంద్ర ప్రభుత్వం యొక్క అతిపెద్ద ఆరోగ్య బీమా పథకం. ఈ పథకం కింద బిపిఎల్ కుటుంబాలు ఆయుష్మాన్ కార్డులను ఉచితంగా పొందే వెసులుబాటు కల్పించారు. ఈ కార్డు ద్వారా నిరుపేద కుటుంబం ఏటా రూ.5 లక్షల వరకు ఆసుపత్రుల్లో ఉచిత వైద్యం పొందవచ్చు. మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే, మీరు ఆయుష్మాన్ భారత్ యోజన కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. లబ్ధిదారుల జాబితాలో మీ పేరు కనిపించిన తర్వాత, మీరు ప్రయోజనాలను పొందవచ్చు.

Related News

ప్రతి ఒక్కరూ సొంత ఇల్లు కావాలని కలలు కంటారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాలకు ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సహాయం అందజేస్తుంది. ఈ పథకం కింద బిపిఎల్ కుటుంబాలకు రూ.1,20,000 వరకు సబ్సిడీ లభిస్తుంది. తాజాగా, ఈ పథకం కింద 3 కోట్ల కొత్త కుటుంబాలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మీకు తెల్ల రేషన్ కార్డు ఉంటే, మీరు ఈ కొత్త పథకాన్ని పొందవచ్చు.

ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద బిపిఎల్ కుటుంబాలకు free gas connections and free gas stove ఇస్తున్నారు. అలాగే, గ్యాస్ రీఫిల్‌పై ప్రభుత్వం రాయితీలు ఇస్తుంది. రీఫిల్‌పై రూ.300 వరకు సబ్సిడీ పొందవచ్చు. ప్రధాన్ మంత్రి ఉజ్వల యోజన మూడో దశ దరఖాస్తులు త్వరలో ప్రారంభం కానున్నాయి. వీటికి దరఖాస్తు చేసుకుంటే ఫ్రెషర్లకు ఉచితంగా గ్యాస్ ట్యాంక్, గ్యాస్ స్టవ్ కూడా లభిస్తాయి.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *