Good News: బెస్ట్ ఫీచర్లు.. 17 వేల స్మార్ట్ వాచ్ 1500 కే.. త్వరపడండి

ప్రస్తుతం smart watches ట్రెండీగా మారాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఈ smart watches లను ధరిస్తున్నారు. లుక్స్ కోసం యువత కూడా smart watches ఉపయోగిస్తున్నారు. Fire Bolt, Bot, Apple వంటి కంపెనీలకు చెందిన smart watches లు మార్కెట్ ను శాసిస్తూనే ఉన్నాయి. అయితే smart watches ధరలు కాస్త ఎక్కువగా ఉండడంతో వాటిని కొనేందుకు జంకుతున్నారు. అలాంటి వారి కోసం ఒక అద్భుతమైన ఆఫర్ అందుబాటులో ఉంది. ఈ ప్రసిద్ధ e-commerce company smart watches పై 91 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. 17 వేల విలువైన smart watches ను కేవలం 1500కే పొందవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Fire Bolt Company కి చెందిన గాడ్జెట్లకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ప్రముఖ famous e-commerce company Fire Bolt company’s నీ smart watches పై పరిమిత కాల ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ డీల్ లో భాగంగా ఫైర్ బోల్ట్ గ్లాడియేటర్ ప్లస్ smart watches పై భారీ ఆఫర్ అందుబాటులోకి వచ్చింది. తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో కూడిన బ్రాండెడ్ smart watches కావాలనుకునే వారికి ఇది బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఈ smart watches అసలు ధర రూ. 16,999. ఆఫర్లో భాగంగా ఈ smart watches ధర రూ. 14,999 సొంతం చేసుకోవచ్చు. అంటే మీకు రూ. 15,500 ఆదా అవుతుంది. అంతే కాదు బ్యాంక్ ఆఫర్లు వాడితే తక్కువ ధరకే ఈ smart watches ను పొందవచ్చు.

Fire Bolt Gladiator Plus smart watches ఫీచర్ల విషయానికి వస్తే… Fire Bolt Gladiator Plus 1.96 అంగుళాల అమోలెడ్ డిస్ప్లేను కలిగి ఉంది. 600 నిట్స్ ప్రకాశంతో వస్తుంది. ఇది IP67 వాటర్ రెసిస్టెంట్ వంటి అధునాతన ఫీచర్ను కలిగి ఉంది. 115 కంటే ఎక్కువ sports modes, remote camera control, alarm , smart watches , వాతావరణ అప్డేట్లు smart notifications లు వంటి ప్రత్యేక ఫీచర్లు smart watches లో పొందుపరచబడ్డాయి. ఈ smart watches స్టెయిన్లెస్ స్టీల్ డిజైన్లో కూడా అందుబాటులో ఉంది. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్ ఇందులో అందించబడింది. ఆరోగ్య లక్షణాలలో SPO2 మానిటరింగ్, హార్ట్ సెన్సార్, ఫిమేల్ హెల్త్ ట్రాకర్, స్లీప్ మానిటరింగ్ ఉన్నాయి.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *