గోల్డెన్ ఛాన్స్.. మళ్ళీ రాదు. రైల్వే లో 9000 ఉద్యోగాలు.. అర్హతలు ఇవే..

భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద railway network ను కలిగి ఉంది. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేరవేస్తుండటంతో భారతీయ రైల్వేకు ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభించింది. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బందిని రైల్వే శాఖ నియమించింది. దేశంలోని ఏ రైల్వే ప్రాంతం నుంచైనా ఉద్యోగాల భర్తీకి notification వెలువడుతూనే ఉంది. ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న నిరుద్యోగులకు Railway Recruitment Board శుభవార్త చెప్పింది. వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 9000 వేల ఉద్యోగాల భర్తీకి notification విడుదల చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మీరు రైల్వే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 9000 వేల technician posts short notification ను ప్రకటించింది. Ahmedabad, Ajmer, Bangalore, Bhopal, Bhubaneswar, Bilaspur, Chandigarh, Chennai, Secunderabad తదితర ప్రాంతాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. Tenth, Inter, Degree, Diploma posts.ల ను అనుసరించి ఉత్తీర్ణులైతే సరిపోతుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను Railway Board త్వరలో విడుదల చేయనుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం https://indianrailways.gov.in/ website ను తనిఖీ చేయవచ్చు.

ముఖ్యమైన సమాచారం:

Related News

మొత్తం ఖాళీలు:9000

శాఖల వారీగా ఖాళీలు: Technician Grade-I Signal Posts: 1,100

Technician Grade-III Posts :7,900

అర్హతలు:

అభ్యర్థులు ఆయా పోస్టుల ప్రకారం Tenth, ITI, Diploma/Degree in Engineering ఉత్తీర్ణులై ఉండాలి.

వయో పరిమితి:

01-07-2024 నాటికి Technician Grade-I Signal postsలకు 18-36 సంవత్సరాలు. Technician Grade-III posts. లకు 18-33 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.

ప్రారంభ వేతనం:

Technician Grade-III posts.లకు నెలకు 29,200. Technician Grade-III posts. కు రూ.19,900 చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

SC, ST , మాజీ సైనికోద్యోగులు, మహిళలు, Transgender, Minority, ABC అభ్యర్థులు రూ.250, ఇతరులు రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ:

మొదటి దశ CBT-1, రెండవ దశ CBT-2, Computer Based Aptitude Test, Document Verification and Medical Examination. ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

దరఖాస్తు విధానం: Online

Application ప్రారంభ తేదీ: 09-03-2024

దరఖాస్తుకు చివరి తేదీ: 08-04-2024

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *