మీకు అకస్మాత్తుగా డబ్బు అవసరమా? తక్కువ వడ్డీతో బాంక్ ఆఫ్ బరోడా (BOB) నుంచి పర్సనల్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఈ డిజిటల్ లోన్ అవకాశం మీ కోసమే. ఇంటి వద్ద నుంచే, కేవలం కొన్ని నిమిషాల్లోనే ₹50,000 నుంచి ₹10 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందవచ్చు. మరి ఆలస్యం చేయకుండా పూర్తి వివరాలు తెలుసుకోండి.
బాంక్ ఆఫ్ బరోడా పర్సనల్ లోన్ – ప్రత్యేకతలు
- ₹50,000 నుంచి ₹10 లక్షల వరకు తక్షణ లోన్
- వడ్డీ రేటు 12.90% – 18.25% మాత్రమే
- ఆన్‌లైన్‌లో 100% అప్లై – డాక్యుమెంట్స్ అందించాల్సిన అవసరం లేదు
- 12 నెలల నుంచి 60 నెలల వరకు వ్యవధి కాలం
- కేవలం 21 సంవత్సరాల వయసు ఉంటే చాలు, 65 ఏళ్ల వరకు అందరికీ అర్హత
BOB డిజిటల్ పర్సనల్ లోన్ కోసం అర్హత
- భారతీయ పౌరుడు కావాలి
- కనీస నెల జీతం ₹15,000 ఉండాలి
- ఉద్యోగస్తులు, స్వయం ఉపాధి పొందే వారు అందరూ అప్లై చేయవచ్చు
- 21 నుంచి 58 సంవత్సరాల వయస్సు వారికి లoan మంజూరవుతుంది (వ్యాపారులకు 65 ఏళ్లు వరకు)
BOB డిజిటల్ పర్సనల్ లోన్ అప్లై చేసే విధానం
- BOB World App (బాంక్ ఆఫ్ బరోడా మోబైల్ యాప్) డౌన్‌లోడ్ చేసుకోండి
- రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగించి లాగిన్ అవ్వండి
- Personal Loan ఆప్షన్‌ను సెలెక్ట్ చేయండి
- అవసరమైన లోన్ మొత్తం & టెర్మ్ (కాల వ్యవధి) ఎంచుకోండి
- ఆధార్ EKYC పూర్తి చేసి, లోన్ అప్లికేషన్ సబ్మిట్ చేయండి
- లోన్ అప్రూవల్ కేవలం కొన్ని నిమిషాల్లోనే
- అప్రూవ్ అయిన తర్వాత డబ్బు మీ BOB ఖాతాలో క్రెడిట్ అవుతుంది
బాంక్ ఆఫ్ బరోడా లోన్ పై ప్రాసెసింగ్ ఫీజు
- లోన్ అమౌంట్‌పై 2% ప్రాసెసింగ్ చార్జ్ ఉంటుంది
- కనీసం ₹1,000 – గరిష్టంగా ₹10,000 వరకు చెల్లించాలి
ఎంత LOAN ఎంత EMI? (ఉదాహరణ)
LOAN AMOUNT | EMI (@12.90% వడ్డీ, 5 ఏళ్లు) |
---|---|
₹50,000 | ₹1,135 |
₹1,00,000 | ₹2,270 |
₹5,00,000 | ₹11,350 |
₹10,00,000 | ₹22,700 |
మరి ఆలస్యం ఎందుకు?
ఇంత తక్కువ వడ్డీకి, వేగంగా అప్రూవ్ అయ్యే BOB డిజిటల్ పర్సనల్ లోన్ అవకాశాన్ని వదులుకోవద్దు. అర్హత ఉందా? వెంటనే అప్లై చేసి, మీ ఖాతాలో డబ్బు పొందండి. లింక్: www.bankofbaroda.in