Flipkart Bonanza Sale : ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్ బొనాంజా సేల్ స్టార్ట్ అయ్యింది .. ఈ ఫోన్ల పై భారీ డిస్కౌంట్లు.. మిస్ అవ్వకండి !

Flipkart లో మొబైల్ బొనాంజా సేల్ స్టార్ట్ అయింది ప్రముఖ ఈ కామర్స్  సంస్థ అయినటువంటి ఫ్లిప్కార్ట్ మొబైల్స్ మీద అత్యంత చౌక ధరల ప్రకటిస్తూ తన బొనాంజా సేల్ ని స్టార్ట్ చేసింది ఈ సేల్ డిసెంబర్ 6 వరకు కొనసాగుతోంది దీపావళి తగ్గింపు సేల్ అయిపోయిన తర్వాత కొత్తగా మళ్లీ డిసెంబర్ నెలలో ఈ బొనాంజా సెల్ ని ఫ్లిప్కార్ట్ స్టార్ట్ చేసింది స్మార్ట్ ఫోన్ మీద అనేక రకాలైనటువంటి కనీ విని ఎరగని రీతిలో డిస్కౌంట్లు ఇచ్చింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ బోనంజ సెల్లో దేని మీద డిస్కౌంట్ ఉంటున్నాయి అంటే పోకో ఎక్స్ 5 ప్రో సాంసంగ్ గెలాక్సీ m14 మోటోరోలా ఎడ్జ్ 40 45 డిస్కౌంట్ ఆఫర్ ను మనం తీసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ Diwali సేల్ అయిపోయిన తర్వాత ఆకర్షణీయమైన తగ్గింపులో ఇప్పుడు మళ్లీ ఇస్తుంది.  గత సేల్స్ అప్పుడు మిస్ అయినటువంటి కస్టమర్లు ఈ సేల్లో మొబైల్ ఫోన్లని అతి తక్కువ ధరకే డిస్కౌంట్ లో పొందవచ్చు . సాంసంగ్ ఫోన్ గెలాక్సీ M14 , Poco X 5 pro ఫోన్ పై చాలా ఆకర్షణమైనటువంటి తగ్గింపులు ఉన్నాయి.

Flipkart అమ్మకాలు స్మార్ట్ ఫోన్లపై మరిన్ని తగ్గింపులు ఇక్కడ చూడండి

Related News

మన దేశ మార్కెట్లో Poco x 5 Pro మోడల్ ధర 22,999 కి లభిస్తుంది. కానీ ఫ్లిప్కార్ట్ బొనాంజా మొబైల్ సెల్ లో దీని ధర 18,999కి మాత్రం ఉంచారు. ఈ కామర్స్ ప్లాట్ఫారంలో 4000 తగ్గింపు పొందవచ్చు. 30,000 నుంచి 40 వేల ధర పరిధిలోని ఫోన్లు లో హై ఎండ్ స్నాప్ డ్రాగన్ 78 8 చీప్ సెట్ అందిస్తున్నారు.  ప్రస్తుతం మోడల్ ని 20 వేల లోపు ఉత్తమ 5 జి ఫోన్లో ఒకటిగా భావించవచ్చు.

ఇవే కాకుండా ఆంకర్షణీమైన బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి

ఫ్లిప్కార్ట్ లో నథింగ్ 2 (Nothing 2) ఫోన్ ఫోన్ ని 40 వాళ్ళకి మనం కొనుగోలు చేయవచ్చు. నిజానికి ఈ ఫోన్ యొక్క ధర 50వేల దగ్గర్లో ఉండేది అంటే నథింగ్ ఫోన్ ఇప్పుడు మనం 5000 డిస్కౌంట్ తో కొనవచ్చు. కెనరా బ్యాంక్ క్రెడిట్ కార్డు ఉంటే దీనిమీద 10 శాతం ఆధారంగా కూడా ఇంకా డిస్కౌంట్ పొందవచ్చు.

Flipkart మరిన్ని తగ్గింపులు ఏంటంటే

మోటరోలా ఎడ్జ్ 40 అనే ఫోన్ ని 30 వేల లోపు అత్యుత్తమ 5G ఫోన్లో ఒకటిగా చూడవచ్చు. ప్రస్తుతం ఈ Motorola 5G ఫోను ధర బాగా తగ్గించబడింది. దీనిని 26,999 కే పొందవచ్చు. దీని అసలు ధర 299,99.  స్టాక్ ఆండ్రాయిడ్ అనుభవాన్ని కోరుకునే వారు ఈ మోటరోలా ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

చివరిగా Redmi 12 c ధర కూడా ఈ ఫ్లిప్కార్ట్ బాగుంది సెల్ లో అతి తక్కువకే ప్రదర్శించబడింది కాబట్టి ఈ బోనాంజా ఆఫర్లు అందుకొని మొబైల్ ఫోన్ అతి తక్కువ ధరలకే కొనండి