Flight Ticket: కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?

ఒక వ్యక్తి విమానం ఎక్కేందుకు కనీసం 1000 రూపాయలు వసూలు చేస్తారు. అందుకే పేదలు విమాన ప్రయాణాలకు వెళ్లరు. అయితే విమాన ప్రయాణం అందరికీ అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో central government  Udan (UDAN) ) అనే అద్భుత scheme  అమలు చేస్తోంది. ఈ పథకం ప్రాంతీయ విమాన సేవలను ప్రోత్సహించడానికి మరియు సామాన్య ప్రజలకు విమాన ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రూపొందించబడింది. ఈ Udan scheme 2016 October  21న central government అమలు చేసింది. దీంతో దేశంలోని పలు నగరాలకు విమాన టిక్కెట్ల ధరలు భారీగా తగ్గాయి. Regional Connectivity Scheme -RCSలలో పాల్గొనే Airlines  50 నిమిషాల కంటే తక్కువ ప్రయాణ సమయం ఉన్న మార్గాల్లో ticket prices ను బాగా తగ్గించాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

Government  UDAN  కింద subsidy  ని అందజేస్తోంది. ఈ క్రమంలో  Alliance Airlines రూ.150కి విమాన టిక్కెట్టును అందిస్తోంది. Alliance Airlines is providing an opportunity to fly between Lilabari and Tezpur cities in Assam for just   రూ.150కే ప్రయాణించే అవకాశాన్ని కల్పిస్తోంది. ఈ ప్రయాణం దూరం 186 కిలోమీటర్లు.