AP లో ఎవరికి అధికారం దక్కుతుంది. జగన్ మల్లి కొనసాగుతారా ? TDP కూటమి అధికారంలోకి వస్తుందా? ఇప్పుడు ఈ చర్చ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది.
గెలుపుపై ప్రధాన పార్టీలు అనుమానాలు వ్యక్తం చేస్తుండడంతో అంచనాలపై క్లారిటీ లేదు. ఈ క్ర మంలోనే June 1న exit polls వెల్ల డించేందుకు స ర్వే సంస్ధ లు సిద్ధ మ వుతున్నాయి.AP లో అధికారం ఎవరిది అని ముందే జోస్యం చెప్పారు.
Excitement over the results
AP లో election result పై గతంలో ఎన్నడూ లేని విధంగా ఉత్కంఠ కొనసాగుతోంది. TDP,YCP ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. పై పోలింగ్ సరళిని రెండు వైపులా క్షేత్ర స్థాయి నుండి పూర్తిగా సమీక్షించారు. తమ అభ్యర్థుల గెలుపు, ఓటములపై ఇప్పటికే పార్టీలు ఓ అంచనాకు వచ్చాయి. పోలింగ్ రోజున కొన్ని ప్రముఖ సర్వే సంస్థలతో సీఎం జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు ఎగ్జిట్ పోల్స్ నిర్వహించారు. ఓటింగ్ సరళిపై స్పష్టత వచ్చింది. పలు సంస్థలు ఇచ్చిన నివేదికలను క్రోడీకరించి స్పష్టం చేశారు. ఆ తర్వాత ఐపాక్ సంస్థ సమావేశంలో తమకు 2019 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
Party’s focus on victory
జగన్ కోసం Ipac తో పాటు తమ సొంత మీడియా సంస్థ, మరో మూడు సర్వే ఏజెన్సీల నిఘా, పోలింగ్ కేంద్రాల నుంచి తెప్పించిన లెక్కల ఆధారంగా పూర్తి కసరత్తు చేసిన తర్వాతే జగన్ ఈ ప్రకటన చేశారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అదే సమయంలో తమ పార్టీ ఎన్ని సీట్లు అనేది TDP leaders చెప్పడం లేదు. అయితే మహిళా ఓటు బ్యాంకు…రెండు శాతం పెరిగిన ఓటింగ్ ఎక్కువగా గ్రామీణ స్థాయిలోనే పెరుగుతుందని YCP leaders ధీమాగా కనిపిస్తున్నారు.
Exit polls are ready
ఇంకా, తెలుగు రాష్ట్రాల్లో కేంద్రంగా పనిచేస్తున్న ఎనిమిది ప్రధాన సర్వే సంస్థలు ఫలితాలపై ఇప్పటికే ఒక అంచనాకు వచ్చాయి. అయితే..ఈసారి APలో exit polls సర్వే సంస్థల సమర్ధతకు పరీక్షగా నిలుస్తున్నాయి. ఓటరు పల్స్ తెలుసుకోవడం కష్టతరంగా మారిందని సర్వే సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ప్రతి ఎన్నికల్లోనూ అసలు లెక్కలు చెప్పే సంస్థలుగా గుర్తింపు పొందిన రెండు ప్రముఖ సంస్థలు మాత్రం ఏపీలో వార్ ఓ వైపుననే నిర్ధారించినట్లు విశ్వసనీయ సమాచారం. కొన్ని సంస్థలు తమ విశ్వసనీయతను కాపాడుకునేందుకు హోరాహోరీ పోరులో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎన్నికల ఫలితాలపై పార్టీల నేతలకు స్పష్టత ఉన్నా.. అసలు ఫలితాల కంటే ముందు వచ్చే ఎగ్జిట్ పోల్స్ పై సామాన్యులు మరింత ఉత్కంఠ రేపుతున్నారు.