డిగ్రీ ఉందా.. నెలకి రు.50,000 జీతం తో BHEL లో ఇంజినీర్ ట్రైనీ పోస్ట్లు.. వివరాలు ఇవే..

BHEL, మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, కెమికల్ & మెటలర్జీ ఇంజనీరింగ్ విభాగాలలో యువ మరియు డైనమిక్ గ్రాడ్యుయేట్ ఇంజనీర్లకు ప్రతిఫలదాయకమైన కెరీర్‌ను అందిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్ (BHEL), కాంట్రాక్ట్ ప్రాతిపదికన 400 ఇంజనీర్ ట్రైనీ మరియు సూపర్‌వైజర్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 29 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

Post Details- Vacancies:

Related News

 Engineer Trainees- 150

Department wise vacancies:

1. Mechanical- 70
2. Electrical- 25
3. Civil- 25
4. Electronics- 20
5. Chemical- 05
6. Metallurgy- 05

Supervisor Trainee- 250

1. ​​Mechanical- 140
2. Electrical- 55
3. Civil- 35
4. Electronics- 20

Total number of vacancies: 400

అర్హత: ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు, ఇంజనీరింగ్/టెక్నాలజీలో పూర్తి సమయం బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ డిగ్రీ, డ్యూయల్ డిగ్రీ ఉత్తీర్ణత. సూపర్‌వైజర్ పోస్టులకు, సంబంధిత విభాగంలో రెగ్యులర్ ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

వయోపరిమితి: 01-02-2025 నాటికి 27 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ: కంప్యూటర్ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా.

ప్రాథమిక వేతనం:

  • ఇంజనీర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ. 50,000;
  • సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టులకు నెలకు రూ. 32,000.

దరఖాస్తు రుసుము: UR/ EWS/ OBC అభ్యర్థులకు రూ. 1072; SC/ST/ PWD/ ఎక్స్-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు రూ. 472.

ముఖ్యమైన తేదీలు..

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 01.02.2025.

ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 28.02.2025.

పరీక్ష తేదీలు: 2025 ఏప్రిల్ 11, 12, 13.

Notification pdf download

website https://careers.bhel.in