Are you free after completing B.Tech ? ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాల కోసం చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ఈ ఇంజనీర్ ఉద్యోగాలు మీ కోసం.
ఈ ఉద్యోగాలకు ఎంపికైతే లక్షల్లో జీతాలు పొందవచ్చు. ఇటీవల హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 247 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు Online mode ద్వారా దరఖాస్తు చేసుకోవాలి Degree, BE, BTech, CA, MCA, MBA, PGDM, MMC ఉత్తీర్ణతతోపాటు ఉద్యోగానుభవం ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Mumbai లోని Hindustan Petroleum Corporation Limited Mechanical Engineer, Electrical Engineer, Instrumentation Engineer, Civil Engineer, Chemical Engineer, Senior Officer – City Gas Distribution Operations and Maintenance, Senior Officer – City Gas Distribution తదితర పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులకు 25 నుంచి 45 ఏళ్ల లోపు వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్టులను బట్టి 50 వేల నుంచి 36 లక్షల వరకు జీతం పొందవచ్చు. అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 30 న దరఖాస్తు చేసుకోవచ్చు.
Related News
ముఖ్యమైన సమాచారం:
మొత్తం పోస్టులు : 247
శాఖల వారీగా ఖాళీలు:
మెకానికల్ ఇంజనీర్- 93
ఎలక్ట్రికల్ ఇంజనీర్- 43
ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ – 5
సివిల్ ఇంజనీర్ – 10
కెమికల్ ఇంజనీర్ – 7
సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్- 6
సీనియర్ ఆఫీసర్- సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్ట్స్- 04
సీనియర్ ఆఫీసర్/ అసిస్టెంట్ మేనేజర్- నాన్-ఫ్యూయల్ బిజినెస్- 12
సీనియర్ ఆఫీసర్- ఇంధనేతర వ్యాపారం- 02
మేనేజర్- టెక్నికల్- 02
మేనేజర్- సేల్స్ R&D ఉత్పత్తి వాణిజ్యీకరణ- 02
డిప్యూటీ జనరల్ మేనేజర్ క్యాటలిస్ట్ బిజినెస్ డెవలప్మెంట్- 01
చార్టర్డ్ అకౌంటెంట్స్- 29
క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్లు- 09
IS అధికారి – 15
IS సెక్యూరిటీ ఆఫీసర్- సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్- 01
క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్- 06
అర్హత: డిగ్రీ, బీఈ, బీటెక్, సీఏ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీడీఎం, ఎమ్మెస్సీతోపాటు వర్క్ ఎక్స్పీరియన్స్ పోస్టును అనుసరించాలి.
వయో పరిమితి: పోస్టుల ప్రకారం వయస్సు 25 నుంచి 45 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: computer based test, group task, personal interview మొదలైన వాటి ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
జీతం: పోస్టులను బట్టి 50 వేల నుంచి 36 లక్షల వరకు జీతం పొందవచ్చు.
దరఖాస్తు రుసుము: UR/OBC/EWS అభ్యర్థులకు 1180. SC, ST , దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది.
దరఖాస్తు విధానం: ఆన్లైన్
అప్లికేషన్లు ప్రారంభం: 05-06-2024
దరఖాస్తులకు చివరి తేదీ: 30-06-2024