Liver Damage: పచ్చిమిర్చి తినండి.. లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది!

ఆల్కహాల్ తాగడం వల్ల కాలేయం దెబ్బతింటుందని అందరికీ తెలుసు. అలాగే మద్యం సేవించడం వల్ల మనకు అనేక ఇతర అనారోగ్య సమస్యలు వస్తాయి. మద్యం తాగకూడదని వైద్యులు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అయితే మద్యం ప్రియులు ఆ మాటలను పట్టించుకోకుండా మద్యం సేవిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పుడు మేం మీకు చెప్పబోయేది ఏంటంటే.. ఆల్కహాల్ తాగినా లివర్ డ్యామేజ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అందుకు మార్గం ఏమిటంటే.. పచ్చిమిర్చి.. అవును మీరు విన్నది నిజమే..!

మీరు మద్యం తాగినప్పుడు పచ్చి మిరపకాయలను తినండి. ఇది మీ కాలేయం దెబ్బతినకుండా చేస్తుంది. ఏంటి.. నమ్ము లేదా నమ్ము.. అయితే ఇది నిజం బాబూ.. మేం ఈ విషయం మీకు చెప్పడం లేదు. శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. ఆఫ్రికాలోని ఒక నిర్దిష్ట తెగకు చెందిన వారు మద్యం తాగినప్పుడు పచ్చి మిరపకాయలను ఎక్కువగా తింటారని చెబుతారు.

Related News

దీంతో వారి కాలేయం దెబ్బతినదని శాస్త్రవేత్తలు తేల్చారు. పచ్చి మిర్చిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయం దెబ్బతినకుండా నివారిస్తుంది. అందుకే ఆల్కహాల్ తాగుతూ పచ్చిమిర్చి తింటే లివర్ డ్యామేజ్ కాకుండా ఉంటుందని అంటున్నారు.

కాబట్టి ఆల్కహాల్ తాగేటప్పుడు కాలేయంపై ఆ ప్రభావం పడకుండా ఉండాలంటే పచ్చి మిరపకాయలు తినాల్సిందే అంటున్నారు శాస్త్రవేత్తలు. పచ్చిమిర్చి తింటే ఆల్కహాల్ తాగినా కాలేయంపై ఎలాంటి ప్రభావం ఉండదని, కాలేయం ఆరోగ్యంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు.

అయితే కేవలం పచ్చి మిరపకాయలు కాలేయానికి మేలు చేస్తాయి కాబట్టి వాటిని తినకూడదని, లేకుంటే ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని, కాబట్టి అవసరమైనంత మోతాదులో తినాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.