భారత్‌లో మరోసారి భూ కంపం హడల్‌..! ప్రజలంతా గాఢ నిద్రలో ఉండగా ..ఎక్కడంటే?

ప్రజలంతా నిద్రిస్తుండగా ఒక్కసారిగా భూమి కంపించి అందరూ లేచారు. దీంతో అందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని స్థానిక అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం, భూకంప కేంద్రం మరియు దాని లోతు గురించి ఎటువంటి సమాచారం లేదు. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.1గా నమోదైంది. గత కొన్ని నెలలుగా, కాశ్మీర్ నుండి భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు భూకంప ప్రకంపనలు సంభవించాయి

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

భారత్‌లో మరోసారి భూమి కంపించింది. అరుణాచల్ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. మే 8 బుధవారం తెల్లవారుజామున 4:55 గంటలకు అరుణాచల్ ప్రదేశ్‌లోని దిగువ సుబంసిరిలో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.1గా నమోదైంది. ప్రజలంతా నిద్రిస్తుండగా ఒక్కసారిగా భూమి కంపించి అందరూ లేచారు. దీంతో అందరూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారని స్థానిక అధికారులు వెల్లడించారు