మన భారతీయ మహిళలు బంగారం అంటే చాలా ఇష్టం. పెళ్లిళ్లు, శుభకార్యాల విషయానికి వస్తే.. ముందుగా బంగారం గుర్తుకు వస్తుంది. పెట్టుబడికి ఇది మంచి ఎంపిక. వెండితో పాటు, బంగారానికి కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది. గత నాలుగు రోజుల్లో 24 క్యారెట్ల బంగారం రూ. 1910 పెరిగింది. 22 క్యారెట్ల బంగారం రూ. 1750 పెరిగింది. అయితే, గత రెండు రోజుల్లో బంగారం రేట్లు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా బంగారం బాటలోనే నడిచాయి. గత మూడు రోజుల్లో రూ. 1100 తగ్గాయి. ఈరోజు సోమవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, కోల్‌కతా వంటి దేశంలోని ప్రధాన నగరాల్లో వాటి ధరలు ఎలా ఉన్నాయో చూడండి..
22 క్యారెట్ల బంగారం
హైదరాబాద్ – రూ. 83,590
విజయవాడ – రూ. 83,590
చెన్నై – రూ. 83,590
బెంగళూరు – రూ. 83,590
ఢిల్లీ – రూ. 83,740
కోల్‌కతా – రూ. 83,590
ముంబై – రూ. 83,590
24 క్యారెట్ల బంగారం
హైదరాబాద్ – రూ. 91,190
విజయవాడ – రూ. 91,190
చెన్నై – రూ. 91,190
బెంగళూరు – రూ. 91,190
ఢిల్లీ – రూ. 91,340
కోల్‌కతా – రూ. 91,190
ముంబై – రూ. 91,190
Related News
వెండి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి
హైదరాబాద్ – రూ. 1,12,900
విజయవాడ – రూ. 1,12,900
చెన్నై – రూ. 1,12,900
బెంగళూరు – రూ. 1,03,900
ఢిల్లీ – రూ. 1,03,900
కోల్‌కతా – రూ. 1,03,900
ముంబై – రూ. 97,000