11 రోజుల్లో ‘కల్కి’ ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

Pan India star Prabhas, నాగ్ అశ్విన్ జంటగా నటించిన కల్కి సినిమా June  27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

రూ. 600 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమాలో విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సన్నివేశాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ ఎపిక్ వండర్ కాన్సెప్ట్ కి తగ్గట్టుగా భారీ తారాగణంతో పాటు సాలిడ్ కాన్సెప్ట్ తో రూపొందింది. ఇండస్ట్రీలోని ప్రముఖులు కూడా ఈ సినిమాపై రివ్యూలు ఇస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమా చూడాలనే ఆసక్తి పెరిగింది. ఈ బ్లాక్ బస్టర్ హిట్ బాక్సాఫీస్ ని బద్దలు కొడుతోంది.

కల్కి మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ని కలెక్ట్ చేసి పదకొండు రోజుల్లోనే 900 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేస్తుందని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. కల్కికి ముందు, తర్వాత సినిమాలేవీ లేకపోవడం, హిట్ టాక్ తెచ్చుకోవడం, అన్ని వయసుల వాళ్లకు నచ్చడంతో కలెక్షన్లలో దూసుకుపోతున్నాడు కల్కి. వరల్డ్ వైడ్ గా 900 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసిన కల్కి సినిమా 1000 కోట్ల మార్క్ ని క్రాస్ చేస్తుంది. కలెక్షన్ల పరంగా ఇప్పటికే చాలా చోట్ల ఎన్నో రికార్డులు నెలకొల్పింది కల్కి. ఈ సినిమా త్వరలో 1000 కోట్లకు చేరుకోనుంది.