Credit card ను మూసివేయడం వల్ల మీ credit score నిజంగా ప్రభావం చూపుతుందా? అలా జరిగితే, మనం దానిని ఎలా నివారించవచ్చు? credit card ను మూసివేయడం మీ క్రెడిట్ స్కోర్ను ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడానికి ముందు, credit card మరియు క్రెడిట్ స్కోర్ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
మీ credit score మీ credit యోగ్యతను సూచిస్తుంది. మీరు ఎంత రుణం లేదా క్రెడిట్ తీసుకోవడానికి అర్హులు అని అర్థం. credit card లో ఏమి కనిపిస్తుంది..
మీ చెల్లింపు చరిత్ర అంటే మీరు రుణాన్ని ఎలా, ఎప్పుడు చెల్లించారు..? Credit utilization ratio అంటే మీరు ఎంత క్రెడిట్ లిమిట్ ఉపయోగించారు..
మీకు ఎన్ని రకాల credit ఉంది.. అంటే అన్ని రుణాలతో సహా మీ వద్ద ఉన్న credit card లు. Credit వినియోగం credit score ను ఎలా ప్రభావితం చేస్తుందో ఇప్పుడు అర్థం చేసుకోండి.