గత కొంతకాలం గా ప్రైమరీ తరగతుల్లో 3 నుంచి 5 వరకు EVS WORKBOOK లో ఆక్టివిటీస్ చాల ఎక్కువగా ఉండటం మనం గమనిస్తూ ఉన్నామ్.. వీటి కొరకు తరగతి గదిలో టీచర్స్ కి చాల సమయం ఖర్చు అవుతుంది..
వర్కబుక్స్ రాయించని కారణంగా చాల మంది టీచర్స్ సస్పెండ్ అయిన సందర్భాలు కూడా గతంలో చూసాము..
టీచర్స్ కి సమయ నిమిత్తం ఈ పోస్టులో EVS CALSS 4 కి సంబంధించి వర్క్ బుక్ ఆన్సర్స్ ని అందించే ప్రయత్నం
4th class EVS: Unit 1 family workbook work sheets
4th class EVS | GREEN WORLD | WORKSHEETS | 1-7 | SEMESTER 1
Class 4 Sem 1 EVS UNIT 3 Animals Around Us all worksheets solved answers
CLASS 4 UNIT 4 : SENSE ORGANS WORKSHEETS ANSWERS
EVS CLASS 4 : UNIT 5 LESSON: EAT TOGETHER , ALL WORKSHEETS SLOVED
EVS CLASS 4 WORKBOOK UNIT 6: LESSON WATER WORKSHEETS ANSWERS