Civils Free Coaching: సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు ఆహ్వానం

Union Public Service Commission Preliminary  Mains , కు సిద్ధమవుతున్న SC, ST, BC and Minority candidates  ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రాములు తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

TS Study Circle website లో July  10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. July  21న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామని, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.3 లక్షలకు మించరాదని తెలిపారు.

ఈ పరీక్షలో ప్రతిభ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తామని తెలిపారు. Hyderabad  లోని Banjara Hills SC Study Circle లో ఉచిత వసతి, భోజనంతోపాటు సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలకు 10 నెలల శిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.