కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తుండగా, ఆ పథకాలలో నివాసగృహాల రూఫ్‌టాప్ సోలార్ కోసం PM Surya Ghar మఫ్ట్ బిజిలీ యోజన పేరుతో పథకాన్ని అమలు చేస్తున్నారు.
ఈ పథకానికి ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకుంటున్నా దరఖాస్తులు అందక అనేక ఇబ్బందులు పడుతున్నట్లు సమాచారం అందుతోంది.
దరఖాస్తు చేసుకున్న వారిలో చాలా మంది దరఖాస్తులు పెద్ద సంఖ్యలో పెండింగ్‌లో ఉన్నాయని చెబుతున్నారు. ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో కొందరికి ఇంకా రాయితీలు అందలేదని సమాచారం అందుతోంది. పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న సమస్యలు పెద్ద సంఖ్యలో ఉన్నాయని, ఆ సమస్యలను పరిష్కరించాల్సి ఉందని సమాచారం అందుతోంది.
ఈ పథకం ద్వారా దేశంలోని ఎవరైనా subsidized residential rooftop solar కింద ప్రయోజనాలను పొందవచ్చని చెప్పవచ్చు. ఈ పథకంలో భాగంగా 3 కిలోవాట్లు లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వ్యవస్థలను వినియోగించుకుంటే రూ.78 వేల subsidy లభించే అవకాశం ఉందని చెప్పవచ్చు.
కరెంటు ఎక్కువగా వినియోగించే వారు ఈ విషయాలను గుర్తుంచుకోవాలని చెప్పొచ్చు. ఒక్కసారి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తే జీవితాంతం కరెంట్ బిల్లుల సమస్యలు రాకుండా ఉండే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఈ పథకం కేంద్రం అమలు చేస్తున్న సూపర్ స్కీమనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.