CDS: ఎయిర్ ఫోర్స్ లో 459 ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల…జీతం ఎంతో తెలుసా?

CDSE (2) Air Force Jobs. కోసం Notification విడుదల..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Total Vacancies : 459

  • Indian Military Academy (IMA), Dehradun-100.
  • Indian Naval Academy (INA), Ejimala-32.
  • Air Force Academy (AFA), Hyderabad-32.
  • Officers Training Academy, Chennai (Madras), OTA SSC Men Non Technical-276.
  • Officers Training Academy, Chennai (Madras), OTA SSC Women Non-Technical-19.

అర్హత:

Related News

  • మిలిటరీ ఆఫిసర్ కొరకు ఏదైనా డిగ్రీ కావాలి
  • నావి పోస్టులకి ఇంజనీరింగ్ డిగ్రీ
  • మహిళలు OTA non-technical posts మాత్రమే అర్హులు.
  • చివరి సంవత్సరం పరీక్ష రాసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 02.07.2001కి ముందు మరియు 01.07.2006 తర్వాత జన్మించిన వారు Indian Military Academy, Naval Academies లకు అర్హులు.
02.07.2001కి ముందు మరియు 01.07.2005 తర్వాత జన్మించిన వారు Airforce Academy Posts అనర్హులు.

02.07.2000 ముందు మరియు 01.07.2006 తర్వాత జన్మించిన వారు Officer Training Academy Posts లకు అనర్హులు.
ఎలా దరఖాస్తు చేయాలి: Online లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: ఎంపిక రెండు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో రాత పరీక్ష intelligence and personality test, interview and medical examination కోసం ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేయబడుతుంది.

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం 300 మార్కులకు ఉంటుంది. ఒక్కో పేపర్కు 100 English, General Knowledge and Elementary Mathematics sections విభాగాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో పేపర్కు 2 గంటల వ్యవధి. Officers Training Academy (OTA) పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు Maths paper రాయాల్సిన అవసరం లేదు.

దరఖాస్తులకు చివరి తేదీ: 04.06.2024

పరీక్ష తేదీ: 01.09.2024

తెలుగు రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు Hyderabad, Warangal, Visakhapatnam, Vijayawada, Tirupati, Anantapur .

Website: https://upsc.gov.in

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *