CDAC:సీడాక్ లో 325 ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల… వివరాలు ఇవే.

CDAC రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ 2024:

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

CDAC Recruitment Notification 2024

సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (C-DAC) దేశవ్యాప్తంగా CDAC కేంద్రాలు/లొకేషన్లలో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ ప్రాజెక్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 325

పోస్ట్ వైజ్ ఖాళీలు:

ప్రాజెక్ట్ అసోసియేట్/జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్: 45

అర్హత: సంబంధిత విభాగాల్లో BE/BTech/PG/PhD కలిగి ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు) / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్ (అనుభవజ్ఞుడు): 75

అర్హత: సంబంధిత విభాగాల్లో BE/BTech/PG/PhD కలిగి ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ ఇంజనీర్ (ఫ్రెషర్) / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజనీర్ (ఫ్రెషర్): 75

అర్హత: సంబంధిత విభాగాల్లో BE/BTech/PG/PhD కలిగి ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ మేనేజర్/ ప్రోగ్రామ్ మేనేజర్/ ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/ నాలెడ్జ్ పార్టనర్/ ప్రొడక్షన్ సర్వీస్ & ఔట్రీచ్(PS&O) మేనేజర్: 15

అర్హత: సంబంధిత విభాగాల్లో BE/BTech/PG/PhD కలిగి ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ ఆఫీసర్ (ISEA): 03

అర్హత: సంబంధిత విభాగాల్లో MBA/PG కలిగి ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఫైనాన్స్): 01

అర్హత: CA/MBA/PG (ఫైనాన్స్) కలిగి ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ ఆఫీసర్ (అవుట్రీచ్ మరియు ప్లేస్మెంట్): 01

అర్హత: సంబంధిత విభాగాల్లో MBA/PG కలిగి ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 50 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హాస్పిటాలిటీ): 01

అర్హత: డిగ్రీ (హోటల్ మేనేజ్మెంట్ మరియు క్యాటరింగ్ టెక్నాలజీ).

వయస్సు: 20.02.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (HRD): 01

అర్హత: ఏదైనా సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (లాజిస్టిక్స్ మరియు ఇన్వెంటరీ): 01

అర్హత: ఏదైనా సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీజీ.

వయస్సు: 20.02.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (అడ్మిన్): 02

అర్హత: ఏదైనా డిగ్రీ/పీజీ ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (ఫైనాన్స్): 04

అర్హత: B.Com/M.Com.

వయస్సు: 20.02.2024 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ప్రాజెక్ట్ టెక్నీషియన్: 01

అర్హత: డిప్లొమా/డిగ్రీ (సంబంధిత ఇంజినీరింగ్) కలిగి ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు.

సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్/మాడ్యూల్ లీడ్/ప్రాజెక్ట్ లీడ్/ప్రొడక్షన్ సర్వీస్ & ఔట్రీచ్(PS&O) ఆఫీసర్: 100

అర్హత: సంబంధిత విభాగాల్లో BE/BTech/PG/PhD కలిగి ఉండాలి.

వయస్సు: 20.02.2024 నాటికి 40 ఏళ్లు మించకూడదు.

Experience:  సంబంధిత పోస్ట్ అర్హత అనుభవం ఉండాలి.

దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హత, అనుభవం, రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

  • ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభం: 01.02.2024
  • ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.02.2024

వెబ్సైట్: www.cdac.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *