Software రంగంలో నిలదొక్కుకోవాలనుకునే వారు B.Tech education ను అభ్యసించేందుకు ఆసక్తి చూపుతున్నారు. IT jobs లపై యువతలో ఫుల్ క్రేజ్ ఉంది. కానీ ప్రస్తుతం ఐటీ రంగంలో ఉద్యోగుల తొలగింపు కంటి మీద కునుకు లేకుండా జరుగుతోంది.
పెద్ద కంపెనీలు లేఆఫ్లు ప్రకటించి భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. కొత్తగా BTech passed వారికి ఐటీ కంపెనీల్లో ఉద్యోగం దొరకడం కష్టంగా మారింది. ఇలాంటి సమయంలో National Fertilizers Limited బీటెక్ ఉత్తీర్ణులకు శుభవార్త అందించింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
National Fertilizers Limited , నోయిడా దేశవ్యాప్తంగా వివిధ యూనిట్లలో ఖాళీగా ఉన్న మేనేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 164 పోస్టులను భర్తీ చేస్తారు. B.Tech, BE, B.Sc Engineering, M.Sc, MBA, PG Degree, PG Diploma 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 1,40,000. అభ్యర్థులు Online లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు July 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన సమాచారం:
Related News
మొత్తం పోస్టులు: 164
Department Wise Vacancies:
- Management Trainee Chemical: 56
- Management Trainee Mechanical: 18
- Management Trainee Electrical: 21
- Management Trainee Instrumentation: 17
- Management Trainee Chemical Lab: 12
- Management Trainee Civil: 3
- Management Trainee Fire and Safety: 5
- Management Trainee Information Technology: 5
- Management Trainee Materials: 11
- Management Trainee HR: 16
Eligibility:
B.Tech, BE, B.Sc Engineering, M.Sc, MBA, PG Degree, PG Diploma with 60% marks should be passed according to the posts .
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్ల మధ్య ఉండాలి.
జీతం: ఈ ఉద్యోగాలకు ఎంపికైతే రూ. 40,000-1,40,000 జీతం అందించబడుతుంది.
ఎంపిక ప్రక్రియ: written test, interview, document verification, medical examination ఆధారంగా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు రుసుము: రూ. 700 చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు మరియు ESM అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
అప్లికేషన్ ప్రారంభం: 12-06-2024
దరఖాస్తుకు చివరి తేదీ: 02-07-2024