మంచు కుటుంబానికి బిగ్‌ షాక్‌..రెండు కేసులు బుక్‌ చేసిన చంద్రగిరి పోలీసులు !

మంచు కుటుంబానికి పెద్ద షాక్ తగిలింది. చంద్రగిరి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. చంద్రగిరిలో మంచు కుటుంబంపై చంద్రగిరి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

డైరీ ఫామ్ గేట్ వద్ద జరిగిన సంఘటనపై ఇరువైపుల ఫిర్యాదుల ఆధారంగా చంద్రగిరి పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. మోహన్ బాబు పిఎ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు మేరకు మంచు మనోజ్, మౌనిక మరియు మరో ముగ్గురిపై కేసులు నమోదు చేశారు.

తన భార్య మౌనికపై దాడికి ప్రయత్నించాడని మనోజ్ ఫిర్యాదు చేశాడు. దీనితో, చంద్రగిరి పోలీసులు మోహన్ బాబు పిఎ మరియు 8 మంది ఎంబియు సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. దీనితో… ఈ రెండు కేసులను పోలీసులు దర్యాప్తు చేస్తారు.

మోహన్ బాబు పిఎ చంద్రశేఖర్ నాయుడు ఫిర్యాదు మేరకు కింది వ్యక్తులపై కేసులు..

ఎ-1. మనోజ్,
ఎ-2. మౌనిక
ఎ-3.రెడ్డి,
ఎ-4. పళని రాయల్,
ఎ-5. పవన్

మనోజ్ ఫిర్యాదుపై కింది వ్యక్తులపై కేసులు…

ఎ-1. విజయ్ సింహా,
ఎ-2. సురేంద్ర,
ఎ-త్రి బాలాజీ,
A-4.సారది,
A-5. కిరణ్,
A-6. రవి శేఖర్,
A-7. హేమాద్రి,
A-8. జిమ్ చంద్రశేఖర్,
A-9. మావ్స్ మనీ