టీచర్స్ కి బిగ్ అలెర్ట్ : TIS ఎడిట్ ఆప్షన్ ఎనేబుల్ చేయబడింది. తప్పులుంటే ఇక్కడ సరిచేసుకోండి..

TIS(EIS) Edit Option is Enable in School Attendance App మరియు www.cse.ap.gov.in

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గౌరవ పాఠశాల విద్యాశాఖా డైరెక్టర్ గారి ఆదేశాలు ప్రకారము జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో (ప్రైవేట్ యాజమాన్య మినహాయించి) పనిచేయుచున్న ఉపాధ్యాయులు అందరూ వారి TIS(EIS) పూర్తి వివరాలు School Attendance App లేదా www.cse.ap.gov.in website నందు వారి వ్యక్తి గత Login ద్వారా నమోదు చేయుట జరిగినది.

జిల్లాలోని ఉపాధ్యాయులు అందరూ TIS(EIS) లో వారి వ్యక్తి గత Login ద్వారా నమోదు చేసిన వివరాలలో ఏవిధమైన తప్పులు ఉన్న యెడల Edit (మార్పులు) చేసుకోవడానికి గౌరవ పాఠశాల విద్యాశాఖా వారు మరో సారి అవకాశం కల్పించుట జరిగినది.

కావున జిల్లాలోని ఉపాధ్యాయులు అందరూ మీ వివరాలలో ఏదైనా తప్పులు ఉన్న యెడల ది:30.01.2025 సాయంత్రం 5.00 గంటలు లోపు మార్పులు చేసుకోవలెను.

Downlaod Teacher attendance App latest version