ప్రస్తుతం దేశంలో వాహనాలు నడపాలంటే తప్పనిసరిగా driving license ఉండాలి. కానీ ఈ లైసెన్సు పొందాలంటే district headquarters and revenue division areas ని RTO office నుంచి మాత్రమే ఈ license పొందాల్సి ఉంటుంది.
అయితే ఈ ప్రక్రియ కాస్త ఇబ్బంది కలిగిస్తుండటంతో తాజాగా కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధన తీసుకొచ్చింది. ఇక నుంచి government గుర్తించిన private institutions driving licenses ఇచ్చేలా చట్టాలను మార్చారు. ఈ కొత్త రూల్స్ June 1 నుంచి అమల్లోకి రానున్నాయి.కానీ నిబంధనల ప్రకారం..
central government మరియు state government చే గుర్తించబడిన మరియు ప్రభుత్వం సూచించిన అన్ని సౌకర్యాలను కలిగి ఉన్న private driving center నిర్వహించి సర్టిఫికేట్లను జారీ చేయవచ్చు. అలాగే, four wheeler మరియు అంతకంటే ఎక్కువ లైసెన్స్ పరీక్షను నిర్వహించడానికిprivate driving center కు కనీసం 3 ఎకరాల స్థలం, శిక్షకులకు ఉన్నత పాఠశాల విద్య మరియు డ్రైవింగ్లో ఐదేళ్ల అనుభవం ఉండాలి. ఈ నిబంధనల ప్రకారం తేలికపాటి వాహనాలకు 29 గంటలు, భారీ వాహనాలకు 39 గంటల శిక్షణను కేంద్ర ప్రభుత్వం జారీ చేసింది. మరి కేంద్రం తీసుకున్న ఈ కొత్త నిర్ణయం దేశ ప్రజలకు ఉపయోగపడుతుందేమో వేచి చూడాలి.