Bank Jobs: ఈ మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో 2,131 ఉద్యోగాలకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇటీవలే మూడు ప్రభుత్వ బ్యాంకులు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) న్యూఢిల్లీ బ్రాంచ్లలో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు మరియు IDBIలో 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

బ్యాంక్ ఉద్యోగాలు: ఈ మూడు ప్రభుత్వ బ్యాంకుల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే..

Related News

ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.

2,131 బ్యాంక్ ఉద్యోగాలు మరియు ఖాళీలు జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలు

ఇటీవలే మూడు ప్రభుత్వ బ్యాంకులు ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశాయి.

  • పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) న్యూఢిల్లీ బ్రాంచ్లలో 1,025 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు,
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
  • IDBIలో 500 జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

పోస్టుల వారీగా సంబంధిత విభాగంలో BSc, BE, BTech, ME, MTech, MBA, PGDM, MCA, MSc, CA, ICWA, CMA, CFA ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. కొందరికి పని అనుభవంతోపాటు ఉత్తీర్ణత అవసరం.

Last dates for apply:

  • PANJAB NATIONAL BANK పోస్టులకు ఫిబ్రవరి 25,
  • యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్టులకు ఫిబ్రవరి 23,
  • IDBI ఉద్యోగాలకు ఫిబ్రవరి 26లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి.

ఆన్లైన్.. రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, దరఖాస్తుల స్క్రీనింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.